AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వేదికపై తన వదినని పాటతో ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్న మరిదితో వధువు డాన్స్‌.. వరుడి రియాక్షన్‌ అదుర్స్..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వేదికపై పెళ్లి రిసెప్షన్‌ జరుగుతోంది. వేదికపై వధూవరులు పెళ్లి దుస్తుల్లో నిలబడి ఉన్నారు. అతిధులు, బంధువులు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Viral Video: వేదికపై తన వదినని పాటతో ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్న మరిదితో వధువు డాన్స్‌.. వరుడి రియాక్షన్‌ అదుర్స్..
Bride Video Viral
Surya Kala
|

Updated on: Dec 23, 2022 | 2:02 PM

Share

ఇటీవల సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయం క్షణాల్లో ప్రపంచం నలుమూలలకూ చేరిపోతోంది. ఈ సోషల్‌ మీడియా విషయ పరిజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా పంచుతోంది. ఈ క్రమంలో అనేక ఫన్నీ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వాటిలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. పెళ్లిలో వధూవరుల డాన్స్‌లు.. సరదా సన్నివేశాలను వీక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వేదికపై పెళ్లి రిసెప్షన్‌ జరుగుతోంది. వేదికపై వధూవరులు పెళ్లి దుస్తుల్లో నిలబడి ఉన్నారు. అతిధులు, బంధువులు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో వధువు మరిది తన వదినపై ఉన్న ప్రేమను చాటుతూ..ఆమెను సాదరంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా డాన్స్‌ చేశాడు. వధువుకూడా తన మరిదితో కలిసి ఎంతో ఉత్సాహంగా డాన్స్‌ చేసింది. స్టేజ్‌పై వదిన, మరుదుల డాన్స్‌ చూసి అక్కడున్నవారంతా ముగ్ధులైపోయారు. వరుడు సైతం వారి నృత్యాన్ని ఎంజాయ్‌ చేయడం విశేషం. ఎంతో అందంగా ఉత్సాహంగా వారు చేసిన నృత్యం నెటిజన్లను సైతం ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోను వేలాదిమంది లైక్‌ చేస్తూ కామెంట్లు చేశారు. ఓ యూజర్‌ ‘వావ్‌..వాటే డాన్స్‌ అంటే’, మరో యూజర్‌ వీరి డాన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌ చూసి వెనుక ఉన్నవాళ్లు కూడా రెచ్చిపోయారు అంటూ కామెంట్‌ చేశారు. అందమైన డాన్స్‌.. మనసును హత్తుకుంది.. అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..