Puzzle: క్రేజీ.. ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. కొన్ని సెకన్లలోనే కనిపెడితే మీరు మస్త్ షార్ప్
ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ కష్టమైన ఫోటో పజిల్.
Viral Photo: టైమ్ పాస్ చేయడానికి.. ఎంటర్టైన్‌మెంట్ కోసం ఒకప్పుడు చాలా ఆప్షన్స్ ఉండేవి.. ఇప్పుడు కూడా ఉన్నాయ్. అయితే జనాలు మాత్రం ఓన్లీ సోషల్ మీడియా(Social Media)నే వినియోగిస్తున్నారు. తింటున్నా, నలుగురితో మాట్లాడుతున్నా.. ఏం చేస్తున్నా ఫోన్‌ను అలా స్క్రోల్ చేస్తూనే ఉంటున్నారు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి.. రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. నెట్టింట బోలెడంత వైరల్ కంటెంట్ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో కాస్త ట్రెండ్ మారింది. జనాలు పజిల్స్‌ను బాగా ఇష్డపడుతున్నారు. తమ మెదడుకు మేత వేసేందుకు కూడా వీటిని నెటిజన్లు చక్కగా వినియోగించకుంటున్నారు. అయితే మెదడు యాక్టివ్ అవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి సరే.. మీ ఐ పవర్ ఎంత ఉందో టెస్ట్ చేయడం ఎలా. అందుకోసం ఫోటో పజిల్స్ ఉపయోగపడతాయ్. ఇవి ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయ్. ‘ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయ్’.. ‘ఏయే జంతువులు ఉన్నాయ్’.. ‘ఈ ఫోటోలో మీకు తొలిగా కనిపించింది ఏంటి’.. ‘పాము ఎక్కడ దాగుంది’.. ‘పక్షి ఎక్కడ దాగుంది’ లాంటి పజిల్స్ మీ కంట పడే ఉంటాయ్. అయితే వీటిని సాల్వ్ చేయడం కత్తి మీద సామే. ఎందుకంటే ఇవి చాలా టిపికల్ ఉంటాయ్. అన్సర్ చూశాక.. అరెరె.. ఇదెలా మిస్సయ్యామ్ అనిపిస్తుంది. తాజాగా అలాంటి పజిల్ ఒకటి వైరల్ అవుతంది. ఓ రూమ్‌లో ఈ ఫోటో తీశారు. అందులో ఓ పిల్లి దాగుంది. అది ఎక్కడుందో కనిపెట్టేందుకు ట్రై చేయండి. కొద్ది సెకన్లలోనే ఆ పిల్లి ఎక్కడుందో కనిపెడితే మీ ఐ పవర్ అదుర్స్ అంతే. ఎంత సేపు చూసినా పని అవ్వకపోతే కింద ఆన్సర్ ఇచ్చాం చూసేయ్యండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..