Viral: సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి.. చూస్తే బిత్తరపోవాల్సిందే.!

సముద్రం అట్టడుగున అనేక జంతుజీవాలు ఉంటాయన్నది తెలిసిన విషయమే. ఎన్నో రకాల చేపల జాతులు...

Viral: సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి.. చూస్తే బిత్తరపోవాల్సిందే.!
Sea Creature
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 24, 2022 | 1:03 PM

సముద్రం అట్టడుగున అనేక జంతుజీవాలు ఉంటాయన్నది తెలిసిన విషయమే. ఎన్నో రకాల చేపల జాతులు, అనేక వింతైన జీవాలు అక్కడ ఉంటాయి. వాటిల్లో కొన్ని చూసేందుకు ఎంతో భయంకరంగా ఉంటాయి. అలాంటి ఓ భయంకర రూపంతో ఉన్న సముద్రపు జీవి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫోటోలపై నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని మిల్ బీచ్‌ ఒడ్డుకు ఓ వింత జీవి కొట్టుకొచ్చింది. అది చూడటానికి పిరానా చేపలా ఉందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. సూదులు లాంటి పళ్ళు, పొడవాటి తోకతో అత్యంత క్రూరంగా ఉంది. అది మిల్ బీచ్ రాళ్ల వద్ద ఈ వింత జీవి కళేబరం ప్రజలకు దర్శనమివ్వడంతో.. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు దాన్ని చూసి వోల్ఫ్ ఈల్ అని పేర్కొంటుంటే.. ఇంకొందరు అయ్యి ఉండకపోవచ్చు అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే చివరికి పరిశోధకులు అది మంకీఫేస్ ప్రికిల్ బ్యాక్ ఈల్‌ అని స్పష్టం చేశారు. ఇవి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని పసిఫిక్ కోస్టల్ రీజియన్‌లో కనిపిస్తాయట.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!