AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నిప్పుతో చెలగాటం అంటే ఇదేనేమో..! ఫైర్‌తో హెయిర్‌ స్టైల్‌..!! ఇదేం పిచ్చి పనిరా బాబు..

దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ రకమైన హెయిర్‌ కట్‌ చాలా ప్రమాదకరమైనది. గ్యాస్ కట్టర్ తో వెంట్రుకలు కత్తిరించే సమయంలో కాస్త అటు ఇటుగా అయితే మాత్రం ప్రాణానికే ప్రమాదం. ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Watch Video: నిప్పుతో చెలగాటం అంటే ఇదేనేమో..! ఫైర్‌తో హెయిర్‌ స్టైల్‌..!! ఇదేం పిచ్చి పనిరా బాబు..
Fire haircut
Jyothi Gadda
|

Updated on: Feb 18, 2024 | 1:00 PM

Share

విచ్చలవిడిగా పెరిగిపోయిన ఇంటర్‌ నెట్‌ సదుపాయం ఇప్పుడు ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చేసింది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి విషయాన్ని మన కళ్ల ముందుకి తెస్తుంది. ఇటీవల ఓ మంగలి డిఫరెంట్ స్టైల్ లో హెయిర్ కట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. వీడియో చూసిన నెటిజన్లు దాన్ని మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. లైకులు, కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే..

మన తాతలు, తండ్రుల కాలంలో క్షురకులు అందరి జుట్టును ఒకే విధంగా కత్తిరించేవారు. ట్రెండ్ మారినా కొద్దీ బార్బర్స్ కూడా మారుతున్నారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా రకరకాల స్టైల్లో హెయిర్ కట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో సెలూన్లలో పోటీ పెరిగింది. కస్టమర్లను ఆకర్షించేందుకు బార్బర్‌లు వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌గా మారిన వీడియోలో, ఒక మంగలి తన దుకాణానికి వచ్చిన కస్టమర్ జుట్టును వినూత్న శైలిలో కత్తిరించాడు. కత్తెర, క్లిప్పర్లకు బదులుగా, బార్బర్లు నిప్పుతో జుట్టును కత్తిరిస్తున్నాడు. అతను చేస్తున్న హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ రకమైన హెయిర్‌ కట్‌ చాలా ప్రమాదకరమైనది. గ్యాస్ కట్టర్ తో వెంట్రుకలు కత్తిరించే సమయంలో కాస్త అటు ఇటుగా అయితే మాత్రం ప్రాణానికే ప్రమాదం. ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ