Viral Video: ఆఫ్రికన్ డ్యాన్స్‌తో ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు.. అద్భుతమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..

2023లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారు.

Viral Video: ఆఫ్రికన్ డ్యాన్స్‌తో ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు.. అద్భుతమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..
African Dance
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 02, 2023 | 2:06 PM

మన టెక్ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికరమైన పోస్టులు, వీడియోలు షేర్‌ చేస్తుంటారు. అవి ఎంతో స్పూర్తినిచ్చేవిగా ఉంటాయి. తాజాగా ఆయన 2022కి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఓ ఆసక్తికర వీడియోను షేర్‌ చేశారు. అందులో ఓ గిరిజన వ్యక్తి డాన్స్‌ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఎలాంటి భయం, తడబాటులేకుండా ఎంతో సంతోషంగా ఆ వ్యక్తి చేస్తున్న డ్యాన్స్‌ చూస్తే.. ఎన్ని బాధల్లో ఉన్నవారైనా .. వాటన్నింటినీ ఇట్టే మర్చిపోతారు.

ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ..‘‘ 2022కి వీడ్కోలు పలుకుతూ నేను ఎంత ఆనందంతో డ్యాన్స్‌ చేయబోతున్నానో ఇక్కడ ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధం, కొవిడ్‌ మళ్లీ ప్రబలడం లాంటి ఘటనలు ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. అయితే, అలాంటి విపత్తులను ఈ కొత్త సంవత్సరం సమర్థంగా ఎదుర్కోవాలి’’ అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడేందుకు అన్నిదేశాలూ కలిసి అడుగులు వేయాలంటూ కొందరు యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. 2023లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ