AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: హైదరాబాదీ ట్యాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆనంద్‌ మహీంద్ర.. చిత్ర విచిత్రమైన కార్లు..

ఆనంద్ మహీంద్ర పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో వేదికగా నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. ప్రపంచ నలుమూలల్లో జరిగే ఆసక్తికరమైన విషయాలను అందరితో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర ఓ ఆసక్తికరమైన వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇంతకీ వీడియోలో ఏముందనేగా...

Viral: హైదరాబాదీ ట్యాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆనంద్‌ మహీంద్ర.. చిత్ర విచిత్రమైన కార్లు..
Anand Mahindra
Narender Vaitla
|

Updated on: Oct 27, 2024 | 7:01 AM

Share

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతీ ఒక్కరికీ ఆనంద్ మహీంద్ర గురించి తెలిసే ఉంటుంది. మహీంద్రా గ్రూప్‌ అధినేతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఆసక్తికర విషయాలు జరిగినా వాటిని వెంటనే సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటారు.

తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్‌ వీడియోను నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌ అనే వ్యక్తి కొన్నేళ్లుగా వెరైటీ కార్లను తయారు చేస్తున్నారు. ఈ వాహనాలతో ఆయన ఓ మ్యూజియంను సైతం ఏర్పాటు చేశారు. పెన్సిల్‌, షూ, షార్ప్‌నర్‌, పిజ్జా.. ఇలా రకరకాల ఆకారాల్లో కార్లను తయారు చేసి ఏకంగా గిన్నిస్‌ రికార్డులో సైతం చోటు దక్కించుకున్నారు సుధాకర్‌.

తాజాగా ఇయనపై ఆనంద్‌ మహీంద్ర దృష్టిపడింది. ఇందులో భాగంగా ఈ మ్యూజియంకు సంబంధించి వివరాలతో కూడిన వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వెరైటీ కార్లను చూసిన దేశ ప్రజలు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించాడు.

ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వీడియో..

వీడియోను షేర్‌ చేస్తూ.. ‘ఎంత చమత్కారమైనా తమ అభిరుచులను పట్టుదలతో కొనసాగించే వ్యక్తులు లేకపోతే ఈ ప్రపంచం ఆసక్తిగా ఉండదు. ఈ వీడియోలో కనిపించే వెహికల్ చాలా చమత్కారంగా ఉంది. ఇలాంటి కార్ల పట్ల ఏదైనా అభిరుచికి మేము మద్దతిస్తాము అని అన్నారు. నేను ఈ సారి ఎప్పుడైనా హైదరాబాద్ పర్యటనకు వస్తే ఇక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను’ అని రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..