AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: 500 కిలోల బరువున్న దున్నపోతును ఏనుగు ఎలా ఎగరేసిందో చూడండి.. వైరల్‌ ఫొటో చూస్తే వావ్‌ అనాల్సిందే.

viral photo: 'తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు' అని ఒక సామెత ఉంది. బలహీనుడిని బలవంతుడు కొడితే.. ఆ బలవంతుడిని కొట్టే ఇంకా...

Viral Photo: 500 కిలోల బరువున్న దున్నపోతును ఏనుగు ఎలా ఎగరేసిందో చూడండి.. వైరల్‌ ఫొటో చూస్తే వావ్‌ అనాల్సిందే.
Photo
Narender Vaitla
| Edited By: |

Updated on: Sep 04, 2021 | 6:17 PM

Share

Viral Photo: ‘తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు’ అని ఒక సామెత ఉంది. బలహీనుడిని బలవంతుడు కొడితే.. ఆ బలవంతుడిని కొట్టే ఇంకా బలవంతుడైన వ్యక్తి ఉంటారని చెప్పడమే ఈ సామెత ముఖ్య ఉద్దేశం. ఇది సమాజ ధర్మం కూడా. ఈ ప్రకృతిలో ఒక జీవిని మించి శక్తి ఉన్న మరో జీవి ఉంటుంది. వాటి మధ్య నిత్యం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇలా రెండు శక్తివంతమైన జీవుల మధ్య పోరాటం జరిగితే ఆ దృశ్యం ఆసక్తితో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

తాజాగా ఇలాంటి ఓ దృశ్యమే నెట్టింట వైరల్‌గా మారింది. అడవిలో ఓ ఏనుగు తన పిల్లలను వెంట పెట్టుకొని వెళుతోంది. ఇదే సమయంలో అటుగా ఓ దున్నపోతు వచ్చింది. అయితే ఆ దున్నపోతుతో ఏదైనా ప్రమాదం పొంచి ఉందనుకుందో.. లేదా దున్నపోతు ఏమైనా ఎక్స్‌ట్రాలు చేసిందో. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన ఆ గజరాజు సుమారు 500 కిలోల బరువున్న ఆ దున్నపోతును ఒక్కసారిగా గాల్లోకి ఎత్తి పడేసింది. దీనిని ఓ ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధీంచడంతో ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కెన్యాలోని అడవిలో తీసిన ఈ ఫొటో నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఫొటో చూస్తుంటే.. రెండు శక్తివంతమైన ప్రాణుల మధ్య పోటీ ఇంత భీకరంగా ఉంటుందా? అని అనిపించకమానదు.

Also Read:  పైసలిస్తేనే పని. సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలు.. నకిలీ చలానాల కొత్త బాగోతాలు

Viral Video: స్వచ్ఛమైన ఈ ప్రేమను మాటల్లో ఎలా వర్ణించగలం.. ఈ వీడియో చూస్తే మీరూ ఇదే మాట అంటారు.

Taliban: సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేస్తున్న తాలిబన్లు.. కాలకేయుల అరాచకాలు ఇక షురూ..

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం