AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun-Prabhas: అల్లు అర్జున్, ప్రభాస్, రానా ఎంత స్నేహంగా ఉండేవారో చూశారా ?.. వైరలవుతున్న త్రోబ్యాక్ పిక్..

తాజాగా అల్లు అర్జున్, ప్రభాస్, రానాకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో వీరు ముగ్గురు ఓ పార్టీలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పిక్ 2013లో తీసినట్లుగా తెలుస్తోంది.

Allu Arjun-Prabhas: అల్లు అర్జున్, ప్రభాస్, రానా ఎంత స్నేహంగా ఉండేవారో చూశారా ?.. వైరలవుతున్న త్రోబ్యాక్ పిక్..
Allu Arjun Prabhas
Rajitha Chanti
|

Updated on: Sep 17, 2022 | 7:56 AM

Share

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీ తారల త్రోబ్యాక్ ఫోటోస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ కనిపిస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా పలువురు స్టార్స్ బాల్య జ్ఞాపకాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ అరుదైన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే అది చిన్ననాటి ఫోటో మాత్రం కాదు (Allu Arjun Prabhas). స్టార్ హీరోస్ అయిన ప్రభాస్, అల్లు అర్జున్, రానా కలిసి సరదాగా పార్టీ చేసుకున్న పిక్. టాలీవుడ్ స్టార్స్ ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలిసిందే. రామ్ చరణ్.. శర్వానంద్, ప్రభాస్.. గోపిచంద్, రానా.. ప్రభాస్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. చరణ్ స్నహితులు. వీరంతా పలు ఇంటర్వ్యూలలో ఒకరి గురించి మరొకరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా అల్లు అర్జున్, ప్రభాస్, రానాకు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో వీరు ముగ్గురు ఓ పార్టీలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పిక్ 2013లో తీసినట్లుగా తెలుస్తోంది.

2013లో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా కూడా హాజరయ్యారు. ఆ సమయంలో బన్నీ ఎంతో హుషారుగా టేబుల్ పై ఎక్కి స్పీచ్ ఇస్తుండగా.. వెనకాల నుంచి ప్రభాస్ బన్నీని చూస్తూ కనిపించారు. ప్రస్తుతం వీరి ముగ్గురికి సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ముగ్గురిని ఒకే ఫ్రేములో చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉండగా.. మరోవైపు అల్లు అర్జున్ సైతం పుష్ప 2 చిత్రీకరణలో పాల్గోంటున్నాడు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బన్నీకి జతగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు