ఆ తాబేలు వయస్సు 344 ఏళ్ళు… ఇక లేదు..

సౌతాఫ్రికాలో అత్యంత ముసలిదైన ఆ తాబేలు ఇక లేదు. ‘ అలగ్బా ‘ అని అంతా పిలుచుకునే దాని వయస్సు 344 ఏళ్లట.. నైజీరియాలోని వోగ్ బొమోషో పాలకుడి ప్యాలస్ లో ఇది ఇప్పటివరకూ అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ వచ్చింది. అలగ్బా అంటే అత్యంత పురాతనమైనది అని అర్థమట. శతాబ్దాల తరబడి ఈ తాబేలు ఈ ప్యాలస్ లో ఉంటూ వచ్చిందని, కొంత కాలంగా అనారోగ్యంగా ఉందని దీని బాగోగులు చూస్తూ వఛ్చిన వ్యక్తి తెలిపాడు. గతంలో […]

ఆ తాబేలు వయస్సు 344 ఏళ్ళు... ఇక లేదు..
Follow us

|

Updated on: Oct 06, 2019 | 12:52 PM

సౌతాఫ్రికాలో అత్యంత ముసలిదైన ఆ తాబేలు ఇక లేదు. ‘ అలగ్బా ‘ అని అంతా పిలుచుకునే దాని వయస్సు 344 ఏళ్లట.. నైజీరియాలోని వోగ్ బొమోషో పాలకుడి ప్యాలస్ లో ఇది ఇప్పటివరకూ అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ వచ్చింది. అలగ్బా అంటే అత్యంత పురాతనమైనది అని అర్థమట. శతాబ్దాల తరబడి ఈ తాబేలు ఈ ప్యాలస్ లో ఉంటూ వచ్చిందని, కొంత కాలంగా అనారోగ్యంగా ఉందని దీని బాగోగులు చూస్తూ వఛ్చిన వ్యక్తి తెలిపాడు. గతంలో అనేకమంది రాజులు, పాలకులు కూడా ఈ తాబేలు పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారని, దీన్ని ‘ మహిమ ‘ గల జీవిగా భావించేవారని ఆయన చెప్పాడు. అయితే ఈ తాబేలు వయస్సు ఇంత ఉండకపోవచ్చునని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తాబేళ్లు 100 సంవత్సరాలకు మించి బతకవన్నది వీరి వాదన. కాగా-‘ అలగ్బా ‘ తాబేలుకు ‘ హీలింగ్ పవర్స్ ‘ కూడా ఉండేవని అంటారు. అంటే అస్వస్థులుగా ఉన్నవారు, రోగులు దీన్ని చూసి, తాకి తమ రోగాలను మాయం చేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు