AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చాలు చాల్లే.. ఇక లే..! మొద్దు నిద్రలో పాండా.. అమ్మాయి రాకతో ఏం జరిగిందంటే.. వీడియో

మీరు పాండాను చూసే ఉంటారు. ఇది ఎలుగుబంటి పోలి ఉంటుంది. కానీ రంగులో ఎలుగుబంట్ల కంటే చాలా భిన్నంగా అందమైనవిగా ఉంటాయి.

Viral Video: చాలు చాల్లే.. ఇక లే..! మొద్దు నిద్రలో పాండా.. అమ్మాయి రాకతో ఏం జరిగిందంటే.. వీడియో
Panda Viral Video
Shaik Madar Saheb
|

Updated on: May 21, 2022 | 9:11 AM

Share

Panda Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజగా.. ఓ పాండా వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే.. మీరు పాండాను చూసే ఉంటారు. ఇది ఎలుగుబంటి పోలి ఉంటుంది. కానీ రంగులో ఎలుగుబంట్ల కంటే చాలా భిన్నంగా అందమైనవిగా ఉంటాయి. భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లలో ఎరుపు రంగు పాండాలు కూడా ఉన్నాయి. పాండా గురించి చెప్పాలంటే.. ఇవి సోమరి జంతువులు.. ఎక్కువ సమయం నిద్రించడానికి, తినడానికి గడుపుతాయి. అయితే.. పాండాకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇవి చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటి ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పాండా హాయిగా మంచెపై నిద్రపోతూ కనిపించింది. ఈ సమయంలో జూకీపర్ వచ్చి పాండాకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మంచిగా నిద్రపోతున్న పాండా.. జూకీపర్ పిలుస్తున్నా లేవడానికి ఇష్టపడదు. దీంతో మహిళా.. క్యారెట్‌తో వీపుపై గుచ్చుతుంది. ఇలా కొంతసేపు చేసిన తర్వాత పాండా బద్దకంతో మెల్లగా జూకీపర్ వైపు తిరుగుతుంది. వెంటనే రెండు క్యారెట్లను తీసుకుని తింటుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో.. 

ఈ వైరల్ వీడియోను @buitengebieden అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. లక్షలాది మంది చూసి తెగ నవ్వుకుంటున్నారు. దీంతోపాటు ఉదయాన్నే మన పరిస్థితి కూడా అచ్చం పాండాలానే ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!