Trending Video: ఈ డ్యాన్స్ కు ఊ అనకుండా ఉండగలమా.. బెల్లీ డ్యాన్స్ తో ఊపేసిన యువతి.. ఇంటర్నెట్ లో రచ్చ రచ్చే..

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత.. జనాల్లో దాగి ఉన్న ట్యాలెంట్ కట్టలు తెంచుకుంటోంది. అడ్డూ అదుపూ లేకుండా దూసుకొస్తోంది. సింగింగ్, డ్యాన్సింగ్, కుకింగ్.. ఇలా ఒక్కటేమిటి.. కాదేదీ సోషల్ మీడియాకు అనర్హం..

Trending Video: ఈ డ్యాన్స్ కు ఊ అనకుండా ఉండగలమా.. బెల్లీ డ్యాన్స్ తో ఊపేసిన యువతి.. ఇంటర్నెట్ లో రచ్చ రచ్చే..
Woman Belly Dance
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 29, 2023 | 8:50 AM

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత.. జనాల్లో దాగి ఉన్న ట్యాలెంట్ కట్టలు తెంచుకుంటోంది. అడ్డూ అదుపూ లేకుండా దూసుకొస్తోంది. సింగింగ్, డ్యాన్సింగ్, కుకింగ్.. ఇలా ఒక్కటేమిటి.. కాదేదీ సోషల్ మీడియాకు అనర్హం అన్నట్లుగా తనలోని నైపుణ్యాలను బయటపెడుతున్నారు నెటిజన్లు. ఇలా వైరల్ అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మందికి రీచ్ అవడం, ఫేమస్ అయ్యే అవకాశాలు ఉండటంతో సామాజిక మాధ్యమాలను చక్కటి వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ కు సంబంధించి చాలా వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఫోక్, వెస్ట్రర్న్, క్లాసికల్, మాస్.. ఇలా ఒక్కటేమిటి.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉంటుంది. తమకు నచ్చిన విధానంలో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ చాలా మంది వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బెల్లీ డ్యాన్స్ మనందరికీ తెలిసిందే. దీనిని చూసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ మహిళ పుష్ప చిత్రంలోని ఊ..అంటావా మావా.. ఊఊ.. అంటావా మావా అనే పాటకు బెల్లీ డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. ముగ్గురు అమ్మాయిల కలిసి వేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను వైరల్‌ భయానీ అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పటి వరకు వీడియోకు 58 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ‘మీరు చేసిన డ్యాన్స్ కు హ్యాట్సాఫ్’ అని, ‘డాన్స్ అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన కళ’ మరో నెటిజన్ ఫన్నీగా రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్