Viral Video: విడిచి వెళ్లొద్దంటూ యజమాని వెంటపడ్డ ఏనుగు.. అందమైన వీడియో వైరల్..

వారి మధ్య బంధం నిజంగా విలువైనదిగా చెబుతున్నారు. చిన్న ఏనుగుకు ఇంత శ్రద్ధగల స్నేహితుడు ఉండటం అదృష్టమంటూ నెటిజన్లు కామెంట్‌ చేశారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ స్పందన తెలియజేశారు.

Viral Video: విడిచి వెళ్లొద్దంటూ యజమాని వెంటపడ్డ ఏనుగు.. అందమైన వీడియో వైరల్..
Baby Elephant
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 08, 2023 | 9:14 PM

మనుషులతో జంతువులు స్నేహం, ప్రేమగా మసలుకునే వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. యాజమానితో పెంపుడు జంతువులు చేసే అల్లరి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక్కోసారి అవి తమ యజమానిని విడిచిపెట్టి ఉండలేమంటూ మారం చేస్తుంటాయి. జంతువులు, మనుషులతో కలిసి చేసే ఆటలు, సందడికి సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఓ గున్న ఏనుగు నిద్రపోయేందుకు తన యజమాని చేతిని పట్టుకుని పడుకునే క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అందమైన వీడియోకు చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు తమ స్పందన తెలియజేస్తున్నారు. కేవలం 2 గంటల్లోనే ఈ వీడియోకు మూడు మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోను బుటెంగేబిడెన్ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

వీడియోలో, ఒక పిల్ల ఏనుగు తన కాపలాదారుని చేతిని చుట్టేసి పట్టుకున్ని ఉండటం చూడొచ్చు. పిల్ల ఏనుగు తన ట్రంక్‌ను యజమాని చుట్టుకున్న దృశ్యం ఎంతో అపూరూపంగా అనిపించింది. నన్ను విడిచిపెట్టకు, వదిలి వెళ్లకు అని మూగగా చెబుతోంది ఆ ఏనుగు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో షేర్ చేయబడినప్పటి నుండి వీడియో మూడు మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ స్పందన తెలియజేశారు. వారి మధ్య బంధం నిజంగా విలువైనదిగా చెబుతున్నారు. చిన్న ఏనుగుకు ఇంత శ్రద్ధగల స్నేహితుడు ఉండటం అదృష్టమంటూ నెటిజన్లు కామెంట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే