Viral News: రూ. 5 పెట్టి ప్యాకెట్‌ కొంటె 6 చిప్స్‌ వచ్చాయి.. వైరల్‌ అయిన పోస్ట్‌.. మండిపడుతోన్న నెటిజన్లు..

Viral News: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తినే వాటిలో చిప్స్‌ ఒకటి. సమయం సందర్భం అన్నది లేకుండా చిప్స్‌ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇంట్లో తయారు చేసుకునే అవకాశం ఉన్నా..

Viral News: రూ. 5 పెట్టి ప్యాకెట్‌ కొంటె 6 చిప్స్‌ వచ్చాయి.. వైరల్‌ అయిన పోస్ట్‌.. మండిపడుతోన్న నెటిజన్లు..
Viral Photo
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 25, 2021 | 7:53 PM

Viral News: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తినే వాటిలో చిప్స్‌ ఒకటి. సమయం సందర్భం అన్నది లేకుండా చిప్స్‌ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇంట్లో తయారు చేసుకునే అవకాశం ఉన్నా.. దుకాణాల్లో దొరికే చిప్స్‌ను కొనుక్కొని తింటుంటారు. ఇలా మార్కెట్లో లభించే చిప్స్‌లలో లేస్‌ ఒకటి. నిజానికి ప్యాకెట్ పెద్దగా కనిపించినా అందులో ఉండే చిప్స్‌ సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. తాజాగా ఓ వినియోగదారుడు చిప్స్‌ ప్యాకెట్‌ ఓపెన్‌ చేసిన చూసేసరికి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. దీంతో ఆ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు.

ఇంతకీ విషయమేంటంటే.. ఓ కుర్రాడు లేస్‌ చిప్స్‌ ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. తీరా ప్యాకెట్ ఓపెన్‌ చేసి చూసేసరికి అందులో కేవలం 6 చిప్స్‌ మాత్రమే ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన కుర్రాడు. చిప్స్‌ను బయటపెట్టి ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘రూ. 5ల లేస్‌ ప్యాకెట్‌లో 6 చిప్స్‌ వచ్చాయి’ అని క్యాప్షన్‌ జోడించాడు. ఇక ఆ ప్యాకెట్‌పై 40% ఎక్కువ చిప్స్‌ అని రాసి ఉండడం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘40% మోర్‌ చిప్స్‌ అంటేనే 6 ఉంటే.. ఇక మాములుగా అయితే నాలుగే ఉండేవమన్నమాట’ అని ఒక నెటిజన్‌ కామెంట్ చేస్తే… ‘లేస్‌ కొనుగోలు చేయమని ఎవరు చెప్పారు, మీ స్థానికంగా ఉన్న చిప్స్‌ దుకాణంలో వెళ్లండి. వాళ్లు చాలా బాగా ఇస్తారు’ అని మరో యూజర్‌ సలహా ఇచ్చాడు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Also Read: Paytm: కోలుకుంటున్న పేటీఎం.. వరుసగా మూడో రోజు పెరిగిన షేరు ధర.. అయినా నష్టాల్లోనే..

R Madhavan: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో బ్రీత్‌‌లెస్ సాంగ్.. స్టన్ అయిన నటుడు మాధవన్.. ఇన్‌స్టాలో పోస్ట్‌

Avika Gor: అందంతో కట్టిపడేస్తోన్న చిన్నారి పెళ్లి కూతురు.. అవికా లేటెస్ట్ పిక్స్

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!