Viral Video: గుండెల్లో దాచుకోలేనంత కాదు.. మోసేంత ప్రేమ కూడా ఉండాలి. లేకపోతే ఇలాగే జరుగుతుంది. వైరల్‌ వీడియో..

Viral Video: ప్రేమను కవులు, రచయితలు ఎంతో అద్భుతంగా అభివర్ణిస్తుంటారు. విశ్వమంత ప్రేమను గుప్పెడంత గుండెలో దాచుకోవడం చాలా కష్టమంటూ వర్ణిస్తుంటారు. అయితే ప్రేమను దాచుకోవడమే కాదు, మోయం కూడా...

Viral Video: గుండెల్లో దాచుకోలేనంత కాదు.. మోసేంత ప్రేమ కూడా ఉండాలి. లేకపోతే ఇలాగే జరుగుతుంది. వైరల్‌ వీడియో..
Viral Video Dance
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 07, 2021 | 7:35 PM

Viral Video: ప్రేమను కవులు, రచయితలు ఎంతో అద్భుతంగా అభివర్ణిస్తుంటారు. విశ్వమంత ప్రేమను గుప్పెడంత గుండెలో దాచుకోవడం చాలా కష్టమంటూ వర్ణిస్తుంటారు. అయితే ప్రేమను దాచుకోవడమే కాదు, మోయం కూడా తెలిసిఉండాలని చెబుతోంది ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో. ప్రేమికులు తమ ప్రేమను చాటి చెప్పడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి కారణం ఒకరిని మరొకరు ఇంప్రెస్‌ చేయాలనే కోరికతో ఉండడమే. కానీ భార్య, భర్తలు మాత్రం అందరి ముందు ప్రేమను అంత సులభంగా చూపించలేరు. దానికి మంచి వేదిక కావాలి. ఓ భర్తకు అలాంటి వేదికే దొరికింది. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్లు పరిస్థితి మారిపోయింది. ఇంతకీ విషయమేంటంటే..

ఓ వేడుక జరుగుతోంది. స్టేజ్‌పై జంటలు ఫుల్‌ సౌండ్‌లో వస్తోన్న సాంగ్‌కు స్టెప్పులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ భర్త అందరి కంటే బాగా డ్యాన్స్‌ చేయాలన్న అత్యుత్సాహంతో భార్యను పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు. అయితే అదుపు తప్పిందో, లేదా బరువును మోయలేకపోయాడో కానీ.. వెంటనే కింద పడిపోయాడు. దీంతో వేడుకకు హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అయితే వారిద్దరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మరి ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Priyanka Jawalkar: అందాలు ఆరబోస్తున్న అందాల తార ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

UP Elections: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో RLD పొత్తు ఖరారు

Hyderabad: ఈ వేరియంట్‌ బారిన పడ్డ వారికి ఐపీసీ సెక్షన్స్‌తో చికిత్స.. వైరల్‌గా మారిన ట్రాఫిక్‌ పోలీసుల ట్వీట్‌..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..