AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో! అక్కో.. ఏం ధైర్యానికి దండం..! ఒట్టి చేతులతో అంతపెద్ద పామును భలే పట్టేసిందిగా..

ఇప్పటివరకు ఈ వీడియోను 3 మిలియన్ల మంది చూశారు. చాలా మంది స్పందించారు. వామ్మో ఈ వీడియో చూడాలంటే.. గుండె ధైర్యం ఎక్కువగా ఉండాలంటున్నారు కొందరు నెటిజన్లు. బలహీనులు మాత్రం ఈ వీడియోని చూడటానికి ధైర్యం చెయొద్దంటున్నారు కొందరు అంటున్నారు. అక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలి అని మరికొందరు అంటున్నారు. కానీ, ఇలాంటి ధైర్యం అందరికీ సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు.

Viral Video: వామ్మో! అక్కో.. ఏం ధైర్యానికి దండం..! ఒట్టి చేతులతో అంతపెద్ద పామును భలే పట్టేసిందిగా..
Rat Snake
Jyothi Gadda
|

Updated on: Sep 26, 2023 | 9:43 PM

Share

పాము అంటే చాలా మంది పారిపోతారు. కానీ పాములను మాయ చేసి పట్టుకునే నైపుణ్యాన్ని కొందరు మాత్రమే పెంచుకున్నారు. ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ వీడియో ఓ లేడీ స్నేక్‌ క్యాచర్‌ లాంటిదే… అంత పెద్ద పామును (రాట్ స్నేక్) ఓ యువతి తన ఒట్టి చేతులతో పట్టేసుకుందది. ఆమె ధైర్యాన్ని చూసి చుట్టుపక్కల వాళ్లంతా ఆశ్చర్యంగా నోరెళ్ల బెట్టి చూస్తున్నారు. ఈ వీడియోలో చూసినట్టుగా స్టోర్‌లోని గోడౌన్‌లో పడి ఉన్న ఈ పామును పట్టుకోవడంలో ధైర్యవంతురాలైన ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. లక్షలాది మంది ఈ వీడియోను చూసి రియాక్ట్ అయ్యారు.

ఈ యువతి పేరు శ్వేతా సుతార్. ఆమె అడవి జంతువుల రక్షకురాలు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆమె 12న ఈ వీడియోను షేర్‌ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 3 మిలియన్ల మంది చూశారు. చాలా మంది స్పందించారు. వామ్మో ఈ వీడియో చూడాలంటే.. గుండె ధైర్యం ఎక్కువగా ఉండాలంటున్నారు కొందరు నెటిజన్లు. బలహీనులు మాత్రం ఈ వీడియోని చూడటానికి ధైర్యం చెయొద్దంటున్నారు కొందరు అంటున్నారు. అక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలి అని మరికొందరు అంటున్నారు. కానీ, ఇలాంటి ధైర్యం అందరికీ సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ యువతి పట్టుకున్న పామును… ర్యాట్ స్నేక్ అంటారు. కానీ, పాపం పామును అలా పైపుతో కప్పడం ప్రమాదకరమని కొందరు చెప్పారు. ఇది విషపూరితమైన పాము కాదు, మహారాష్ట్రలో ఇలాంటి పాములు సర్వసాధారణం. అయితే ఈ అమ్మాయి ధైర్యసాహసాలు మెచ్చుకోదగినవని మరొకరు అన్నారు. అక్కా, నువ్‌ భద్రం గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కానీ, మిమ్మల్ని చూసే ఆ పాము భయపడుతుందని మరికొందరు అంటున్నారు. పాములను రక్షించాలని, పర్యావరణానికి అన్ని జీవరాశులు అవసరమని కొందరు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?