AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brazilian model Cris Galera: మోడల్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్.. అందులోనూ అదిరిపోయే ట్విస్ట్..!

Brazilian model Cris Galera: బ్రెజిల్ మోడల్ క్రిస్ గ్యాలెరా తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఈ అమ్మడికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది.

Brazilian model Cris Galera: మోడల్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్.. అందులోనూ అదిరిపోయే ట్విస్ట్..!
Model
Shiva Prajapati
|

Updated on: Jun 09, 2022 | 9:55 PM

Share

Brazilian model Cris Galera: బ్రెజిల్ మోడల్ క్రిస్ గ్యాలెరా తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఈ అమ్మడికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. అంతే కాదు తన అభిమానుల నుంచి భారీగా ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే ఈ ఫ్యాన్స్‌ ఫ్రీగానే డబ్బు ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోతున్నారు. అయితే తాజాగా ఓ అభిమాని ఏకంగా రూ. 38 లక్షలు ఇచ్చాడు. అవును మీరు విన్నది నిజమే.. ఈ విషయం తెలుసుకున్న క్రిస్‌ ఫుల్‌ ఖుష్‌ అయింది. అయితే ఇలా ఇచ్చేందుకు ముందు క్రిస్‌ను ఓ వెరైటీ ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానం ఇస్తే నీకు డబ్బులు ఇస్తానంటూ ఆఫర్‌ ఇచ్చాడు. అభిమాని ఇచ్చిన ఆఫర్‌కు ఓకే చెప్పిన క్రిస్‌, అతడు అడిగిన ప్రశ్నకు షాక్‌ అయింది. మొత్తానికి ఆ ఇబ్బంది కరమైన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి, రూ. 38 లక్షలు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. గతంలో తనను తాను పెళ్లి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయిన గ్యాలెరా.. ఇప్పుడు ఈ వార్తతో హైటెల్ అయ్యింది.

Follow Us
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?