AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గుండె గుభేల్ అనిపించే వీడియో.. అప్పటివరకు పిచ్చాపాటి.. క్షణాల్లో

ఓవ్యక్తి బైక్​కు పంచర్ వేస్తుండగా.. మరో నలుగురు యువకులు పక్కనే నిల్చొని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఊహించని ఇన్సిడెంట్ జరిగింది.

Viral Video: గుండె గుభేల్ అనిపించే వీడియో.. అప్పటివరకు పిచ్చాపాటి.. క్షణాల్లో
People Fell In The Drain
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2022 | 9:08 PM

Share

Shocking Video: కొన్ని ఘటనలు మనల్ని షాక్‌కు గురిచేస్తాయి. ప్రమాదం ఎటు వైపు నుంచైనా రావొచ్చు. ఆకాశం విరిగి మీద పడొచ్చు. భూమి అమాంతం మనల్ని మనల్ని లోపలికి లాగేసుకుపోవచ్చు. ఏంటి నమ్మడం లేదా…? అయితే మీ కోసం ఓ వీడియోను తీసుకొచ్చాం. రాజస్థాన్ జైసల్మేర్​లో ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయారు. సీసీటీవీ కెమెరాల్లో ఈ షాకింగ్ విజువల్స్ రికార్డయ్యాయి. ఓ మెకానిక్ షాపు వద్ద ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓవ్యక్తి బైక్​కు పంచర్ వేస్తుండగా.. మరో నలుగురు యువకులు పక్కనే నిల్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అందరూ ఒకేచోట నిలబడటంతో.. వారి బరువుకు డ్రైనేజీపై ఏర్పాటు చేసిన సిమెంట్ స్లాబ్ విరిగిపోయింది. దీంతో ఐదుగురు డ్రైనేజీలో పడిపోయారు. మరమ్మత్తులు చేస్తోన్న ఓ బైక్ కూడా వారిపై పడిపోయింది. అయితే,  అదృష్టవశాత్తూ స్వల్పమైన గాయాలతోనే వీరంతా బయటపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వారందరికీ గడ్డి గింజలులన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఆ షాకింగ్ వీడియోను దిగువన చూడండి…

Also Read: Viral Video: వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు.. కూతురు పెళ్లిలో అదరగొట్టిన ఫాదర్.. పుష్ప సాంగ్‌కు స్టెప్పులు

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?