AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam District: ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకుని ఆపై మోసం..! శానిటైజర్ తాగిన యువతి

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నో చెప్పడంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్యహత్యయత్నం...

Khammam District: ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకుని ఆపై మోసం..! శానిటైజర్ తాగిన యువతి
Women Drinks Sanitizer
Ram Naramaneni
|

Updated on: Jul 14, 2021 | 1:32 PM

Share

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నో చెప్పడంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్యహత్యయత్నం చేసింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ బాటిల్ శానిటైజర్ తాగేసింది. తన చావుకు కారణమైన అందర్నీ వదిలిపెట్టవద్దని యువతి సుసైడ్ నోట్ కూడా రాసింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిరునోముల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సింధు.. రావినూతల గ్రామానికి చెందిన వేణు గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు.  అయితే కులాలు వేరు కావడంతో వేణు పేరెంట్స్ వీరి ప్రేమను ఒప్పుకోలేదు. ఇక వేణు కూడా ప్రేమించి, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి సింధును శారీరికంగా వాడుకున్నాడు. కానీ పెళ్లి విషయంలో మాత్రం పేరెంట్స్ అంగీకరించడం లేదంటూ మొహం చాటేశాడు. దీంతో సింధు పోలీసులకు కంప్లైంట్ చేసింది. అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదని సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చింది. గతంలో రెండు సార్లు సింధు,  వేణు ఇంటి ముందు ఆందోళనకు దిగినా కూడా ఆమెకు న్యాయం జరగలేదు. వేణు తల్లిదండ్రులు కూడా తనను పిచ్చిపిచ్చిగా బూతులు తిట్టారని సింధు పేర్కొంది. తనలా ఏ అమ్మాయికి అన్యాయం జరగకూడదని చెబుతూ సింధూ సెల్పీ వీడియో తీసుకుంటూ తీసుకొని శానిటైజర్ తాగింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింధు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: డాక్టర్ల నిర్లక్ష్యం..! ఆ ఇంజెక్షన్‌తో నీలం రంగులోకి చిన్నారి శరీరం.. ఆపై మృతి..

రామయ్య జెండాలతో చంద్రన్నకు ఆహ్వానం.. మచిలీపట్నంలో ఇంట్రస్టింగ్ సీన్

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..