Hyderabad: కొండాపూర్‌లో దారుణం.. భర్తతో అఫైర్ పెట్టుకుందనే అనుమానంతో కిడ్నాప్ చేయించి మరీ..

Hyderabad: హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతమై.. ఓ యువతి మానాన్ని హరింపజేయాలని చూసింది.

Hyderabad: కొండాపూర్‌లో దారుణం.. భర్తతో అఫైర్ పెట్టుకుందనే అనుమానంతో కిడ్నాప్ చేయించి మరీ..
Woman
Follow us
Shiva Prajapati

|

Updated on: May 29, 2022 | 6:08 PM

Hyderabad: హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతమై.. ఓ యువతి మానాన్ని హరింపజేయాలని చూసింది. అది కూడా ఒక మహిళ.. మరో అమ్మాయి జీవితాన్ని నానశం చేయించాలనుకోవడం నగరంలో సంచలనం సృష్టించింది. తన భర్తతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఓ యువతిని కిడ్నాప్ చేయించింది వివాహిత. అమ్మాయి దుస్తులు విప్పించి వీడియోలు రికార్డ్ చేసింది. అంతటితో శాంతించని ఆ మహిళ.. నలుగురు యువకులతో అత్యాచారం చేయించబోయింది. ఆ అమ్మాయి టైమ్ బాగుండి.. వారి చెర నుంచి బయటపడింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి.. తనను కిడ్నాప్ చేయించిన, చేసిన వారిపై ఫిర్యాదు చేసింది. తనను వేధింపులకు గురి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది యువతి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వివాహిత సహా.. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?