Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారికి జరిపే నిత్య కైంకర్యములు, శాశ్వత పూజలు, భోగములు, స్వామివారి ప్రసాదముల రేట్లను పెంచారు ఆలయ అధికారులు. చాలా కాలంగా రేట్లను పెంచనందు ప్రస్తుతం స్వామివారికి వివిధ రకాల సేవలకు సంబంధించి రేట్లను పెంచుతున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ పెంచిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇవి కూడా చదవండి: