AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: డ్యూటీ చేస్తున్నారా? డుమ్మా కొట్టారా?.. ఆసుపత్రిలో ప్రత్యేక అతిథులు.. చూసి అంతా పరార్..

అదో ప్రభుత్వ వైద్యశాల.. జిల్లా ఆసుపత్రి.. భద్రత డొల్ల.. ఇంకేముంది.. దర్జగా శునకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆసుపత్రిలో ఇన్స్‌పెక్షన్‌ చేస్తున్నాయ్… డాక్టర్లు సరిగా డ్యూటీ చేస్తున్నారా…? డుమ్మా కొట్టారా…? అని ప్రతివార్డూ తిరిగి చూస్తున్నాయ్‌...! మీరు నమ్మట్లేదా ఈ విజువల్‌ చూడండి.. మీకే అర్థమవుతుంది..

Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2024 | 11:37 AM

Share

అదో ప్రభుత్వ వైద్యశాల.. జిల్లా ఆసుపత్రి.. భద్రత డొల్ల.. ఇంకేముంది.. దర్జగా శునకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆసుపత్రిలో ఇన్స్‌పెక్షన్‌ చేస్తున్నాయ్… డాక్టర్లు సరిగా డ్యూటీ చేస్తున్నారా…? డుమ్మా కొట్టారా…? అని ప్రతివార్డూ తిరిగి చూస్తున్నాయ్‌…! మీరు నమ్మట్లేదా ఈ విజువల్‌ చూడండి.. మీకే అర్థమవుతుంది.. చూస్తున్నారా… ఆసుపత్రికి వెళ్తే రోగులు, డాక్టర్లు కనిపించాల్సిన చోట.. శునకాలు కనిపిస్తున్నాయి.

ఈ షాకింగ్ ఘటన నాగర్‌కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.. అచ్చం విధుల్లో తిరుగుతున్నట్లుగా కుక్కల గుంపు విహరించింది. ఇక ఈ కుక్కల గుంపును చూసి ట్రీట్‌మెంట్‌ కోసం వచ్చిన వారు హడలిపోతున్నారు. ఇలా ఆసుపత్రిలో శునకాలు విహరిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. కుక్కలను వెంటనే పట్టుకోవాలని పేషెంట్లు కోరుతున్నారు.

కాగా.. ఈ ఘటనపై అధికారులు సైతం ఆరా తీసినట్టు చెబుతున్నారు.. భద్రత గురించి వివరణ అడిగినట్లు తెలుస్తోంది.. కాగా.. ప్రస్తుతం కుక్కలు ఆసుపత్రిలో సంచరిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రూ.150కే ఫైవ్ స్టార్ రేంజ్..
72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?