AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్.. పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు

మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్‌ ఆఫీస్‌ను ఆనుకొని ఉన్న ఓ అనే రైతు పొలంలో నాటు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయంగా వరి నారు పీకి.. పొలంలోకి దిగి నాట్లు వేశారు కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు. సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులతోపాటు పలు అంశాలను రైతుల్ని అడిగి తెలుసుకున్నారు.

Telangana: రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్.. పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు
Mdk Collector
P Shivteja
| Edited By: |

Updated on: Aug 05, 2024 | 7:01 AM

Share

ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ బిజీబిజీగా గడిపే జిల్లా కలెక్టర్‌.. పనులన్నీ పక్కనపెట్టి సెలవు రోజున పొలంబాట పట్టారు. భార్యతో కలిసి సాధారణ వ్యవసాయ కూలీల్లా మారి పొలంలో నాట్లు వేశారు. ఆదివారం వేళ మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్‌ ఆఫీస్‌ను ఆనుకొని ఉన్న ఓ అనే రైతు పొలంలో నాటు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయంగా వరి నారు పీకి.. పొలంలోకి దిగి నాట్లు వేశారు కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు. సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులతోపాటు పలు అంశాలను రైతుల్ని అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక.. లాభదాయక సాగు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌. రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ.. లాభదాయక సాగు చేసే దిశగా పని చేయాలని అధికారులకు ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం
ఢిల్లీని టార్గెట్ చేసిందెవరు? నిఘా వర్గాల నివేదిక ఏంటీ..?
ఢిల్లీని టార్గెట్ చేసిందెవరు? నిఘా వర్గాల నివేదిక ఏంటీ..?
అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి..
అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి..
‘జబర్దస్త్’లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
‘జబర్దస్త్’లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ 'గోంగూర సోయా కర్రీ'
కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ ఫేమస్ 'గోంగూర సోయా కర్రీ'
అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కమ్మటి బెల్లం అట్లు
అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కమ్మటి బెల్లం అట్లు
నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి..
హోటల్ స్టైల్ కమ్మటి ఇడ్లీ కారప్పొడి..
ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు 'తల్లికి వందనం' డబ్బులు జమ..
ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు 'తల్లికి వందనం' డబ్బులు జమ..
ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌
ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌