AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఛీ.. ఛీ.. వీడసలు మనిషేనా.. ఇది తెలిస్తే ఐస్‌క్రీమ్ కొనాలంటేనే గుండె ఝల్లంటుంది.!

'ఓర్నీ.! సచ్చినోడా.. ఈ దరిద్రం ఏంట్రా.. నడిరోడ్డుపైనా ఎవరైనా చూస్తారన్న ఇంగితం కూడా లేకుండా ఇలాంటి గలీజు పనేంట్రా.. సిగ్గుండాలి కదరా దరిద్రుడా.. ఏం లత్కోరు పనుల్రా.. ఇవన్నీ..' ఏంటి తిడుతున్నానని అనుకుంటున్నారా..

Viral: ఛీ.. ఛీ.. వీడసలు మనిషేనా.. ఇది తెలిస్తే ఐస్‌క్రీమ్ కొనాలంటేనే గుండె ఝల్లంటుంది.!
Ice Cream
Ravi Kiran
|

Updated on: Mar 20, 2024 | 3:21 PM

Share

‘ఓర్నీ.! సచ్చినోడా.. ఈ దరిద్రం ఏంట్రా.. నడిరోడ్డుపైనా ఎవరైనా చూస్తారన్న ఇంగితం కూడా లేకుండా ఇలాంటి గలీజు పనేంట్రా.. సిగ్గుండాలి కదరా దరిద్రుడా..’ ఏంటి తిడుతున్నానని అనుకుంటున్నారా.. మీరు కూడా ఈ దరిద్రుడు సిగ్గులేకుండా నడిరోడ్డుపై చేసిన పనిని చూస్తే.. ఛీ.. ఛీ.. సిగ్గులేని జన్మ.. అని అనుకుంటూ వాడిపైన తిట్ల దండకం అందుకుంటారు.

ఎండాకాలం వచ్చింది కదా అని సల్లగుండేందుకు ఏదైనా లస్సీ.. ఫలూదా.. బాదంమిల్క్.. జ్యూసో చాలామంది తాగుతుంటారు. అయితే ఈ వీడియో చూస్తే ఇకపై రోడ్డుపై దొరికేది ఏదైనా తాగాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. కొందరు ఈ వేసవికాలంలో మాంచి బిజినెస్ కోసం ఐస్ క్రీమ్ బండ్లు పెట్టుకుంటారు. ఈ బండి కూడా అలాంటిదే గానీ.. ఆ బండిని నడిపేవాడు మాత్రం దరిద్రుడు.. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద వీడు ఓ ఐస్ క్రీం బండి పెట్టుకున్నాడు. కానీ ఐస్ క్రీంలు అమ్మడం అటుంచితే.. వీడు చేసే పని నోటితో చెప్పేలా లేదు.. కంటితో చూపించేలా లేదు. ఫలూదా, ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్లలో వీర్యకణాలు కల్పి మందికి అమ్ముతున్నాడు.

రోడ్డు మీద వెళ్లే మహిళలను చూస్తే.. ఎంత గలీజు పని చేస్తున్నాడో చూడండి. ఇక ఈ గలీజు పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ కావడంతో వ్యవహారమంతా పోలీసులకు తెలిసింది. వారు సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి ఊసలు లెక్కపెట్టేలా చేశారు. కాగా, ఆ వ్యక్తి రాజస్థాన్‌కు చెందిన కాలురం కుర్బియాగా గుర్తించారు పోలీసులు. పూర్తి ఘటనపై విచారణ చేపట్టారు.

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..