Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌లో ప్రయాణం.. ఎంజాయ్ చేశామని ఎక్సైట్ అయిన విద్యార్థులు – Watch Video
వందే భారత ట్రైన్ లో జర్నీ చేయడం చాలా బాగుందన్నారు విద్యార్ధులు. మిగతా రైళ్లతో పోల్చితే ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా డిఫరెంట్‌గా ఉందని,వందే భారత్ ట్రైన్‌లో జర్నీ చేసిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
వందే భారత ట్రైన్ లో జర్నీ చేయడం చాలా బాగుందన్నారు విద్యార్ధులు. మిగతా రైళ్లతో పోల్చితే ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా డిఫరెంట్‌గా ఉందని,వందే భారత్ ట్రైన్‌లో జర్నీ చేసిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ట్రైన్ జర్నీలో ప్రధాని మోదీ మమ్మల్ని కలవడం, మాతో మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వందే భారత్ ట్రైన్‌లో తమ ప్రయాణ అనుభవాన్ని టీవీ9తో పంచుకున్నారు విద్యార్థులు..