AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారా..? అసదుద్దీన్ ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ ఆన్సర్ ఇదే..

సోషల్‌ మీడియాలో చాలా జరుగుతుంటాయి. అన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయ నేతలు ప్రశ్నించుకోవడం.. దానికి సమాధానం ఇవ్వడం కూడా అప్పుడప్పుడు ఆసక్తిని రేపుతుంటాయి. తెలంగాణలో రేషన్‌ కార్డుల ఏరివేత పేరిట ఓ సంస్థ కథనాన్ని ప్రచురిస్తే.. ఇది నిజమేనా అని అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు.

Telangana: తెలంగాణలో రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారా..? అసదుద్దీన్ ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ ఆన్సర్ ఇదే..
Ts Ration Cards
Shaik Madar Saheb
|

Updated on: Jan 05, 2024 | 4:00 PM

Share

సోషల్‌ మీడియాలో చాలా జరుగుతుంటాయి. అన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయ నేతలు ప్రశ్నించుకోవడం.. దానికి సమాధానం ఇవ్వడం కూడా అప్పుడప్పుడు ఆసక్తిని రేపుతుంటాయి. తెలంగాణలో రేషన్‌ కార్డుల ఏరివేత పేరిట ఓ సంస్థ కథనాన్ని ప్రచురిస్తే.. ఇది నిజమేనా అని అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు. ఆ పోస్టుకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ట్యాగ్‌ చేశారు. దీంతో ఉత్తమ్‌ అదే సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. రాష్ట్రంలో ఒక్కరేషన్‌ కార్డును కూడా తొలగించలేదని.. అదంతా ఫేక్‌ న్యూస్‌ అంటూ కొట్టిపారేశారు.

రేషన్ కార్డులను రద్దు చేశారా.. అంటూ అసద్ ట్వీట్ చేయగా.. ఉత్తమ్ రీట్విట్ చేస్తూ.. అసద్, రేషన్ కార్డుల రద్దు వార్త పూర్తిగా అబద్ధం. మా ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఒక్క రేషన్ కార్డును రద్దు చేయలేదు.. అంటూ ఆయనకు ట్యాగ్ చేశారు.

వీడియో చూడండి..

ఎంఐఎం, కాంగ్రెస్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తున్న సమయంలో.. ఈ సోషల్‌ మీడియా ప్రశ్నలు.. సమాధానాలు కూడా ఆసక్తిరంగానే మారాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తుంటే.. ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..