TV9 Conclave: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇదీ పరిస్థితి.. కోదండరాం కీలక కామెంట్స్..
కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదన్నారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. అభివృద్ధి అంటే ప్రజలు ఆత్మగౌరవంతో బతకడానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు కోదండరాం. అలాంటి అభివృద్ధి తెలంగాణలో రాలేదన్నారు. ఎన్నికల సమయంలో పెన్షన్ల ఊసెత్తడం తప్ప.. అర్హులైన వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు కోదండరాం.
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

