AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తేల్చుకుందాం రా..! రెండేళ్లు Vs పదేళ్లు.. ఇష్యూ ఏదైనా బస్తీ మే సవాల్

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనను బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనతో పోల్చుతూ బహిరంగ సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం, ధాన్యం కొనుగోళ్లు, నీటి పంపకాల వంటి కీలక అంశాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు-ప్రత్యారోపణలు ముదురుతున్నాయి. 2028 ఎన్నికల లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలనే అస్త్రంగా చేసుకుని రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నాయి.

తేల్చుకుందాం రా..! రెండేళ్లు Vs పదేళ్లు.. ఇష్యూ ఏదైనా బస్తీ మే సవాల్
Telangana Politics
Shaik Madar Saheb
|

Updated on: Jun 06, 2026 | 9:56 PM

Share

తెలంగాణ పొలిటికల్ ట్రెండ్‌లో సడన్‌గా ఒక ఛేంజ్ కనిపిస్తోంది. పొట్టుపొట్టు తిట్లు కాదు, జనం బాగోగుల మీద ఒట్లేసుకుందాం..! బూతులతో కాదు, మన్‌కీ బాత్‌లతో కొట్లాడుకుందాం.. ప్రజా సమస్యలపై అంశాలవారీ యుద్ధం చేద్దాం.. సిద్ధమా? అని మూడు వైపుల నుంచీ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నాయి. ఇప్పటిగ్గాని రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కరెక్ట్ మూడ్‌లోకొచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోలాగా రప్పారప్పా పాలిటిక్స్ కాకుండా ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ పాలిటిక్స్‌ షురూ ఐనట్టున్నాయి. వెరీ గుడ్‌ సైన్ కదా? కాకపోతే సౌండ్‌ బాక్సులే బద్దలైపోతున్నాయ్.. ఫికర్ మత్‌కరో మైహూనా.. నా రాష్ట్ర ప్రజలకు ఏంకావాలో ఏం చేయాలో నాకంటే ఎవ్వరికీ బాగా తెలీదు.. అని భరోసానిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అటు అభివృద్ధిపనులు- ఇటు ఆసరా మాటలు.. సొంత జిల్లా పాలమూరు పర్యటనలో జనాన్ని ఫిదా చేశారు. ప్రెస్‌మీట్‌ పెట్టి తనలోని సాధుస్వభావాన్నంతా కుమ్మరించేశారు. తానొక ఫైర్‌బ్రాండ్‌ననే సంగతినే మర్చిపోయినట్టు కనిపించారు. పవన్‌కల్యాణ్‌ కామెంట్లకు మంత్రి పొన్నం బదులిచ్చారు సరిపోదా అని తెలివిగా ఎస్కేపయ్యారు. బాల్క సుమన్ మిలిటరీ యాక్షన్‌ సంగతి పోలీసులే చూసుకుంటారన్నారు తప్ప.. పల్లెత్తు మాటైనా అన్లేదు. కాకపోతే, ఆ కూల్‌కూల్ నేచర్ ఆ కొద్దిసేపే. సాయంత్రం ఎండవేడి తగ్గిన తర్వాత, రేవంత్ మార్క్ ఆఫ్ ఫైరింగ్ షురూ ఐంది. మీరు సాఫ్ట్‌వేర్‌లోకి మారితే మేమూ సాఫ్ట్‌వేరైపోతాం.. మీది హార్డ్‌వేర్ ఐతే నాదీ హార్డ్‌వేరే అని తన ఒరిజినల్‌ పిచ్‌లోకి మారిపోయారు. మీ పదేళ్ల పాలన.....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
ఈ20 పెట్రోల్ వాడితే మైలేజ్ తగ్గుతుందా..? క్లారిటీ ఇదిగో..
ఈ20 పెట్రోల్ వాడితే మైలేజ్ తగ్గుతుందా..? క్లారిటీ ఇదిగో..
IND vs ENG: ఆ ఇద్దరికి వైభవ్ సూర్యవంశీ గండం..
IND vs ENG: ఆ ఇద్దరికి వైభవ్ సూర్యవంశీ గండం..
72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌పై కీలక అప్డేట్.. ఫ్యాన్స్‌కు నిరాశ!
72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌పై కీలక అప్డేట్.. ఫ్యాన్స్‌కు నిరాశ!
భారత్‌లో కొత్త ట్రెండ్‌..పెళ్లికి "నో" చెబుతున్న యంగ్ ఇండియా.!
భారత్‌లో కొత్త ట్రెండ్‌..పెళ్లికి
పిల్లల చదువుపై ప్రభావం చూపే బుధ గ్రహం.. బలహీనంగా ఉంటే ఈ సమస్యలు..
పిల్లల చదువుపై ప్రభావం చూపే బుధ గ్రహం.. బలహీనంగా ఉంటే ఈ సమస్యలు..
రూ.32లక్షల జాబ్ ఆఫర్‌కు గుడ్‌బై.. వైరల్‌గా మారిన లేడీ టెకీ పోస్టు
రూ.32లక్షల జాబ్ ఆఫర్‌కు గుడ్‌బై.. వైరల్‌గా మారిన లేడీ టెకీ పోస్టు
వాట్సప్ యూజర్ నేమ్ ఫీచర్.. మీరు డేంజర్‌లో పడ్డట్లే..
వాట్సప్ యూజర్ నేమ్ ఫీచర్.. మీరు డేంజర్‌లో పడ్డట్లే..
వర్షం వచ్చి మావాళ్ల పరువు కాపాడింది.. వాడుకూడా తోడై ఉంటే..
వర్షం వచ్చి మావాళ్ల పరువు కాపాడింది.. వాడుకూడా తోడై ఉంటే..