AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇవాళ్టి నుంచి తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 వరకూ ప్రధాన పరీక్షలు, 15 నుంచి 18 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, 19న నైతిక, మానవ విలువలు, 20న పర్యావరణ విద్య పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ.. ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 857 పరీక్షాకేంద్రాలను సిద్ధం చేసినట్లు […]

నేటి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 07, 2019 | 7:13 AM

Share

ఇవాళ్టి నుంచి తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 వరకూ ప్రధాన పరీక్షలు, 15 నుంచి 18 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, 19న నైతిక, మానవ విలువలు, 20న పర్యావరణ విద్య పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ.. ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 857 పరీక్షాకేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్​ బోర్డు కార్యదర్శి తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని ఆయన​ స్పష్టం చేశారు. మాల్​ప్రాక్టీస్​ చర్యలకు పాల్పడితే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Follow Us
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే