AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Inter 2026 Result Date: విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు 2026 విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..

రాష్ట్ర ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది. బోర్డు వర్గాలు తెలిపిన సమాచారం మేరకు ఆదివారం (ఏప్రిల్ 12, 2026) ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదగా ఫలితాలు

TG Inter 2026 Result Date: విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు 2026 విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..
TS Inter Result Date and Time
Srilakshmi C
| Edited By: |

Updated on: Apr 12, 2026 | 11:40 AM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది. బోర్డు వర్గాలు తెలిపిన సమాచారం మేరకు ఆదివారం (ఏప్రిల్ 12, 2026) ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటర్‌ ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదగా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మరికాసేపట్లో విడుదల చేస్తారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.97 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్‌ ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇంటర్ ఫలితాలు ఉద్దేశ్య పూర్వకంగానే ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నట్లు నకిలీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ప్రభుత్వం ఫ్యాక్ట్‌ చెక్‌ ప్రకటన కూడా జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు వెల్లడించిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఈసారి ఇంటర్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలని భావించిన ఇంటర్ బోర్డు మార్చి 30 నాటికే మూల్యాంకనం పూర్తి చేసింది. ఈ మేరకు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఏప్రిల్ రెండో వారంలోనే ఇంటర్ ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఇంటర్ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు జరిగాయి. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు మొత్తం 9,97,075 మంది విద్యార్థులు రాశారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5,07,949 మంది ఉన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?