Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..

Telangana Group 1: తెలంగాణ నిరుద్యోగుల పంట పండింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.

Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..
Group 1

Updated on: Apr 26, 2022 | 8:27 PM

Telangana Group 1 Notification: తెలంగాణ నిరుద్యోగుల పంట పండింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తెలంగాణ ఏర్పడ్డాక విడుదలైన తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇది కావడం విశేషం. ఇక గ్రూప్ 1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ రద్దు చేసింది ప్రభుత్వం. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు టీఎస్‌పీస్‌సీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి తెలిపారు. మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

నోటిఫికేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also read:

Andhra Pradesh: అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి కాకాని.. కలిసిన చేతులు.. కలవని చూపులు..!

Andhra Pradesh: సంసారానికి దూరంగా భర్త.. నిలదీస్తే ఒకటే ఏడుపు.. కృష్ణా నదిలో భార్య నిరసన..!

Vemulawada Rajanna: వేముల‌వాడ రాజన్న సన్నిధిలో అద్భుతం.. అనుకోని అతిధి ఎంట్రీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..