AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అమ్మ ప్రేమ.. కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం

సెలవుల్లో స్వేచ్ఛగా ఆడింది ఆటగా సాగిన జీవితానికి అలవాటు పడిన చిన్నారులు.. స్కూల్స్ వెళ్ళడానికి నిరాకరిస్తారు. తాము స్కూల్ కు వెళ్ళం అంటూ మారం చేస్తారు. అప్పుడు తమ పిల్లలను స్కూల్ కు తీసుకుని వెళ్ళడానికి తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ గా మారుతుంది

Telangana: అమ్మ ప్రేమ.. కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం
Adilabad Collector Siktha P
Surya Kala
| Edited By: |

Updated on: Jun 14, 2022 | 9:38 AM

Share

Telangana: వేసవి సెలవులు ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా బడి గంటలు మ్రోగాయి.దాదాపు రెండేళ్ల తర్వాత స్టూడెంట్స్ జూన్ నెలలోనే బడిబాట పట్టారు. అయితే వేసవి సెలవులు తర్వాత.. స్కూల్స్ కు వెళ్ళడానికి చాలామంది విద్యార్థులు తమ స్నేహితులను కలుస్తామని.. కొత్త పుస్తకాలు , కొత్త బ్యాగ్స్ అంటూ ఉత్సాహం చూపిస్తారు. ఉదయమే నిద్రలేచి.. త్వరత్వరగా రెడీ అయి.. స్కూల్ కు వెళ్లారు. అయితే మరికొందరు పిల్లలు మాత్రం ఇందుకు బిన్నంగా వ్యవహరిస్తారు. సెలవుల్లో స్వేచ్ఛగా ఆడింది ఆటగా సాగిన జీవితానికి అలవాటు పడిన చిన్నారులు.. స్కూల్స్ వెళ్ళడానికి నిరాకరిస్తారు.  తాము స్కూల్ కు వెళ్ళం అంటూ మారం చేస్తారు. అప్పుడు తమ పిల్లలను స్కూల్ కు తీసుకుని వెళ్ళడానికి తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ గా మారుతుంది. ఇదే ఇబ్బందిని సాక్షాత్తు కలెక్టర్ కూడా ఎదురైంది. తన బాబుని స్కూల్ కి దిగబెట్టడానికి వెళ్ళినప్పుడు.. పాఠశాలకు వెళ్లంటూ మారం చేస్తున్న తన పిల్లాడిని బుజ్జగించడానికి కలెక్టర్ చాలా సమయం పట్టింది.. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తన బాబు సారంగ్ ను పాఠశాలలో దిగబెట్టడానికి స్వయంగా వెళ్లారు. అప్పటివరకూ ఆడుకున్న సారంగ్ తరగతి గది లోకి ఎంట్రీ ఇచ్చేముందు.. లోపలి వెళ్లనాని మారం చేశాడు. ఏడుపు మొదలు పెట్టాడు. దీంతో సారంగ్ ను బుజ్జగించి..తరగదిలోకి వెళ్లేలా చేశారు.

మరోవైపు కరోనా ఫోర్త్ వేవ్ అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధలు పాటిస్తూనే .. స్కూల్స్ రెగ్యులర్ గా నడపడానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలను చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం