AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిక్కమ్ ఠాగూర్ తో టీ కాంగ్రెస్ లీడర్ల జూమ్ మీటింగ్

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పార్టీ నాయకులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

మనిక్కమ్ ఠాగూర్ తో టీ కాంగ్రెస్ లీడర్ల జూమ్ మీటింగ్
Pardhasaradhi Peri
|

Updated on: Sep 19, 2020 | 6:31 PM

Share

ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పార్టీ నాయకులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి టీ కాంగీ నేతల్ని మనిక్కమ్ ఠాగూర్ కు పరిచయం చేసారు. పార్టీలో క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కలిసికట్టుగా పనిచేయాలని, క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. గ్రామాల నుంచి అన్ని స్థాయిలలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని, తెలంగాణ వచ్చాక ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ లబ్ది పొందలేదని ఠాగూర్ కు టీ కాంగ్రెస్ నేతలు వివరించారు. రాబోయే దుబ్బాక ఉపఎన్నిక, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, మండలి ఎన్నికలలో విజయం సాధించే దిశగా పనులు చేస్తామని నాయకులు ఠాగూర్ కు హామీ ఇచ్చారు. తెలంగాణలో పత్రికలు, మీడియా తీవ్రమైన వత్తిళ్లతో ఉందని టీకాంగీలు ఠాగూర్ కు విన్నవించారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..