AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmal: బాబోయ్.. ఈ షాకింగ్ సీన్ చూశారా..? పంట పొలంలో 2 పాములు పెనవేసుకుని..

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఓ పంట పొలంలో సర్పాలు సయ్యాట ఆడాయి.. అటుగా వెళ్తున్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడి‌యాలో అప్‌‌లోడ్‌ చే‌య‌డంతో వైరల్‌ అయింది. ఆ స‌ర్పాల‌ను చూసి కొంద‌రు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

Nirmal: బాబోయ్.. ఈ షాకింగ్ సీన్ చూశారా..? పంట పొలంలో 2 పాములు పెనవేసుకుని..
Snakes Dance
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2025 | 10:43 AM

Share

ఇటీవల ఎక్కడపడితే అక్కడ పాములు కనిపిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలు కురవడంతో పుట్టల్లో, అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తూ ఎక్కడపడితే అక్కడ తిష్టవేసి ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య పాముల సయ్యాటలు ఎక్కువైపోయాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ జంటపాములు సయ్యాటకు దిగుతూ జనాలను కట్టిపడేస్తున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఆర్డీవో ఆఫీసు ఆవరణలో జంటపాములు హల్‌చల్‌ చేశాయి. తాజాగా నిర్మల్‌ జిల్లాలో జంటపాములు కనిపించాయి.

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఓ పంట చేనులో సర్పాల సయ్యాట స్థానికంగా చర్చనీయాంశమైంది. పంట పొలంలో రెండు పాములు ఒకదానితో ఒకటి పెనవేసుకుని సయ్యాట ఆడుతున్న వీడియో స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాలను స్థానికులు తమ సెల్‌ఫోనల్లో చిత్రీకరించారు. జనం చుట్టుముట్టి అలికిడి చేసినా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రెండు సర్పాలు సయ్యటాలో మునిగిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా పాములకు ఇప్పుడు మేటింగ్ సీజన్ అని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు.

వీడియో దిగువన చూడండి… 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్