AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్‌ గోయల్‌

ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రజత్ కుమార్‌ని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం.. కొత్త సీఈవో కోసం ...

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్‌ గోయల్‌
Jyothi Gadda
|

Updated on: Mar 07, 2020 | 7:11 AM

Share

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శశాంక్‌ గోయల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రజత్ కుమార్‌ని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం.. కొత్త సీఈవో కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పేర్లను పంపించగా… మూడు పేర్లను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. చివరకు శశాంక్ గోయల్ పేరును ఖరారు చేసింది. కాగా, 1990 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ శశాంక్‌ గోయల్‌ ప్రస్తుతం తెలంగాణ కార్మిక, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.

Follow Us
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
జిమ్ వర్కవుట్లు వద్దు.. పైలేట్స్ ముద్దంటున్న జాన్వీ కపూర్
జిమ్ వర్కవుట్లు వద్దు.. పైలేట్స్ ముద్దంటున్న జాన్వీ కపూర్
EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే..
EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే..
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
నోరులేని జీవుల ‘ఆత్మహత్య’ వెనుక ఉన్న కన్నీటి గాథలివే!
నోరులేని జీవుల ‘ఆత్మహత్య’ వెనుక ఉన్న కన్నీటి గాథలివే!
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్
ఫ్లెక్సిటేరియన్.. జీర్ణ సమస్యలకు చెక్.. రోగనిరోధక శక్తికి బూస్ట్!
ఫ్లెక్సిటేరియన్.. జీర్ణ సమస్యలకు చెక్.. రోగనిరోధక శక్తికి బూస్ట్!
ఆ ఛార్జీలు తగ్గించాలని సూచనలు జారీ!
ఆ ఛార్జీలు తగ్గించాలని సూచనలు జారీ!
హాలీవుడ్‌నే కాదు..విమానం నడుపుతూ ఆకాశంలోనూ చక్కర్లు కొట్టేస్తుంది
హాలీవుడ్‌నే కాదు..విమానం నడుపుతూ ఆకాశంలోనూ చక్కర్లు కొట్టేస్తుంది