AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTCని లాభాల బాట పట్టించేందుకు పక్కా వ్యూహం

తెలంగాణ ఆర్టీసీని.. లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది టీఎస్ సర్కార్. ప్రజా రవాణా సంస్థ పనితీరును మెరుగుపర్చేందుకు సమాయత్తమవుతోంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పానికి..

RTCని లాభాల బాట పట్టించేందుకు పక్కా వ్యూహం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 02, 2020 | 4:15 PM

Share

తెలంగాణ ఆర్టీసీని.. లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది టీఎస్ సర్కార్. ప్రజా రవాణా సంస్థ పనితీరును మెరుగుపర్చేందుకు సమాయత్తమవుతోంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఆదర్శ సంస్థగా, జనం మెచ్చే రవాణా సౌకర్యంగా తీర్చిదిద్దే పనిలో పడింది. ప్రయాణికులకు గౌరవ మర్యాదలు ఇవ్వడం ద్వారానే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.

‘జనం మెచ్చే సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం.. ప్రయాణికులే సంస్థకు ఆస్తి.. వారిని గౌరవించడం మన విధి’ అన్న నినాదాన్ని అమలులో చూపాలన్న కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా స్పష్టమైన మార్పునకు శ్రీకారం చుడుతోంది యాజమాన్యం. ప్రయాణికులకు మర్యాద ఇవ్వడంతో పాటు వారిపట్ల గౌరవభావంతో మెలగాలని ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ ఇప్పటికే ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. లాభాల మాట దేవుడెరుగు.. కనీసం నిర్వహణ ఖర్చులు వెల్లదీయడమే భారంగా మారింది. ఇటీవల టికెట్ల ధరలను పెంచినప్పటికీ నష్టాలు కాస్త తగ్గినప్పటికీ లాభాలు మాత్రం రావడం లేదు. అసలు లోపం ఎక్కడున్నదన్నదానిపై దృష్టి పెట్టారు ఉన్నతాధికారులు.

Follow Us
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
ఎండాకాలంలో జుట్టుకు రోజూ షాంపూ పెడితే ఏమవుతుంది..?
ఎండాకాలంలో జుట్టుకు రోజూ షాంపూ పెడితే ఏమవుతుంది..?
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
దర్గాలో సీతారాముల కల్యాణం.. ఫలహారం తిన్న ఉడుత.. వీడియో ఇదిగో
దర్గాలో సీతారాముల కల్యాణం.. ఫలహారం తిన్న ఉడుత.. వీడియో ఇదిగో
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
లైవ్ స్ట్రీమింగ్ నుంచి పిచ్ రిపోర్ట్ వరకు..రేపటి మ్యాచ్ విశేషాలు
లైవ్ స్ట్రీమింగ్ నుంచి పిచ్ రిపోర్ట్ వరకు..రేపటి మ్యాచ్ విశేషాలు
ఇంట్లో రామ్ చరణ్ ప్రత్యేక హోమం. వీడియో ఇదిగో..
ఇంట్లో రామ్ చరణ్ ప్రత్యేక హోమం. వీడియో ఇదిగో..
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
అప్పుల బాధలో ఉన్నారా..? వాస్తు శాస్త్రం చెప్పే 5 ట్రిక్స్
అప్పుల బాధలో ఉన్నారా..? వాస్తు శాస్త్రం చెప్పే 5 ట్రిక్స్
ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ.. తొలి మ్యాచ్‌కే స్టార్ బౌలర్ దూరం
ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ.. తొలి మ్యాచ్‌కే స్టార్ బౌలర్ దూరం