Telangana: 8 ఏళ్ల తర్వాత అతని ఇంటి మీటర్ రీడింగ్ తీశారు.. బిల్ చూడగా మైండ్ బ్లాక్

కొమ్మెరకు చెందిన గట్టు సంపత్‌గౌడ్‌ 2016లో గృహ విద్యుత్తు మీటర్‌ కోసం అప్లై చేశాడు. మీటర్‌ వచ్చినప్పటికీ 4 నెలలైనా బిల్లు రాలేదు. గ్రామంలోని లైన్‌మన్‌ను అడిగితే.. ఇంకా మీటర్‌ ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అవ్వలేదని చెప్పాడు. అప్పటి నుంచి ఈ సమస్యపై అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. కట్ చేస్తే..

Telangana: 8 ఏళ్ల తర్వాత అతని ఇంటి మీటర్ రీడింగ్ తీశారు.. బిల్ చూడగా మైండ్ బ్లాక్
Sampath With Current Bill
Follow us

|

Updated on: Oct 28, 2024 | 7:00 PM

కరెంటు బిల్లు వెయ్యి, రెండు వేలు వస్తేనే.. గుండె గుభేల్ అంటుంది మధ్యతరగతివారికి. అంతలా ఏం వాడాం.. ఏసీ లేదు.. వాషింగ్ మెషీన్ లేదు.. కానీ మీటరు అలా ఎలా చూపిస్తుందని మాములు పరేషాన్ ఉండదు. బిల్లు కొద్దిగా ఎక్కువ వస్తేనే.. చాలా పొదుపు చర్యలు పాటిస్తుంటారు మిడిల్ క్లాస్ వాళ్లు. అలాంటిది ఒక్కసారి లక్షా నలభై ఏడు వేల కరెంటు బిల్లొస్తే ఎట్లుంటది…? గుండాగినంత పనైద్ది. అదే వ్యధ ఈయనది.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర అనే ఊర్లో నివశించే సంపత్ అనే వ్యక్తి.. 8 సంవత్సరాల క్రితం ఇంట్లో కరెంట్ మీటర్ పెట్టించాడు. అయితే అప్పటి నుంచి అతనికి కరెంట్ బిల్లు మాత్రం కొట్టడం లేదు కరెంట్ ఆఫీసోళ్లు.  అందరికీ కొట్టి..  నా ఇంటికి బిల్లు కొట్టకుండా పోతారేంటి అని చాలా చాలాసార్లు వాళ్లు కనిపిస్తే కూడా అడిగాడట. కానీ వాళ్లు పెద్దగా పట్టించుకోలే. నీ మీటరేదో ప్రాబ్లం ఉంది బిల్ రావడం లేదని చెప్పి.. వాళ్ల పని వాళ్లు చూసుకునేవాళ్లట.. ఇటీవల విజిలెన్స్ వాళ్లు.. వచ్చి ఊరంతా చెకింగు చేస్తుంటే  వాళ్లకు పోయి విషయం చెప్పాడట సంపత్.  వాళ్లు అక్కడికి పోయి.. మీటర్ చెక్ చేసి.. 8 ఏళ్ల రీడింగ్ ఒకేసారి తీశారట.. ఆ బిల్లు చూస్తే.. అక్షరాలా లక్షా నలభై ఏడువేల రెండువందల ఇరవై రెండు రూపాయలు ఉందట. ఆ బిల్లు తీసి అధికారులు అతని చేతిలో పెట్టారట.

ఏంది సారు లక్ష నలభై ఏడు వేల బిల్లా.. నేనెక్కడ కట్టగలను అని అతను కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నాడట. ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా..కరెంటు ఆపీసర్ల చుట్టు తిరిగినా ఎవరూ పట్టించుకోలే..ఇప్పుడొచ్చి ఇంత బిల్లు ఒక్కసారే కట్టమంటే.. కరెంటు కనెక్షన్ కటింగు చేస్కోని పోతే.. కూలీ పని చేసుకునేటోడ్ని నేనెట్ల బతకాలా అని సంపత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో అతని పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు.. వాయిదా పద్దతిలో బిల్ చేసే వెసులుబాటు కల్పించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

8 ఏళ్ల తర్వాత అతని ఇంటి కరెంట్ రీడింగ్‌ తీశారు.. ఆ తర్వాత..
8 ఏళ్ల తర్వాత అతని ఇంటి కరెంట్ రీడింగ్‌ తీశారు.. ఆ తర్వాత..
ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌ 13వ రోజు హైలెట్స్
ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌ 13వ రోజు హైలెట్స్
అరుదైన చిరు జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన సీఎం చంద్రబాబు
అరుదైన చిరు జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన సీఎం చంద్రబాబు
రైలులో ఏసీ పనిచేయలేడం లేదని చైన్ లాగిన ప్యాసింజర్.. కట్‌చేస్తే
రైలులో ఏసీ పనిచేయలేడం లేదని చైన్ లాగిన ప్యాసింజర్.. కట్‌చేస్తే
శరీరంలో ఈ లక్షణాలున్నాయా? విటమిన్‌ బీ12 లోపం ఉన్నట్లే..
శరీరంలో ఈ లక్షణాలున్నాయా? విటమిన్‌ బీ12 లోపం ఉన్నట్లే..
సెకండ్‌ హ్యాండ్‌లో కారు కొంటున్నారా? లాభ నష్టాలు ఏంటో తెలుసా?
సెకండ్‌ హ్యాండ్‌లో కారు కొంటున్నారా? లాభ నష్టాలు ఏంటో తెలుసా?
అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
దీపావళి స్పెషల్.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
దీపావళి స్పెషల్.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
గవర్నర్‌ ఇంటి సమీపంలో గ్రనేడ్‌ కలకలం.. హెచ్చరిక నోట్‌..!
గవర్నర్‌ ఇంటి సమీపంలో గ్రనేడ్‌ కలకలం.. హెచ్చరిక నోట్‌..!
భారత్‌ను వెంటాడుతోన్న క్లీన్ స్వీప్ భయం.. 4 ఏళ్ల తర్వాత తొలిసారి
భారత్‌ను వెంటాడుతోన్న క్లీన్ స్వీప్ భయం.. 4 ఏళ్ల తర్వాత తొలిసారి
అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.