AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వెళ్లి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

దుర్గమ్మ గుడిలో చోరీ..  హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
Robbery Caught On Camera
Jyothi Gadda
|

Updated on: Jul 26, 2024 | 9:26 AM

Share

పటాన్ చెరు (మం) నందిగామ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిపోయారు. రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వెళ్లి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో
విరిగిన ఎముకలను మళ్ళీ అతికించి.. ఉక్కులా చేసే పొడి ఇదే
విరిగిన ఎముకలను మళ్ళీ అతికించి.. ఉక్కులా చేసే పొడి ఇదే
18 ఏళ్లు నిండాక సుకన్య సమృద్ది యోజన డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చా
18 ఏళ్లు నిండాక సుకన్య సమృద్ది యోజన డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చా
సోమవారం శివుడికే ఎందుకు అంకితం? ఈ రోజు శివారాధన చేస్తే..
సోమవారం శివుడికే ఎందుకు అంకితం? ఈ రోజు శివారాధన చేస్తే..