AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: సింహమా..సింహాలకే సింహమా?.. TRS ఎమ్మెల్యే నోముల భగత్‌పై ఆర్జీవీ ఆసక్తికర ప్రశ్న

Ram Gopal Varma on Nomula Bhagath: సినీ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. అనతి కాలంలోనే అటు సూపర్‌హిట్ సినిమాలను అందించడంతోపాటు.. వివాదాస్పద దర్శకుడిగానూ

Ram Gopal Varma: సింహమా..సింహాలకే సింహమా?.. TRS ఎమ్మెల్యే నోముల భగత్‌పై ఆర్జీవీ ఆసక్తికర ప్రశ్న
Ram Gopal Varma Nomula Bhagath
Shaik Madar Saheb
|

Updated on: Aug 07, 2021 | 12:12 PM

Share

Ram Gopal Varma on Nomula Bhagath: సినీ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. అనతి కాలంలోనే అటు సూపర్‌హిట్ సినిమాలను అందించడంతోపాటు.. వివాదాస్పద దర్శకుడిగానూ చెరిగిపోని ముద్రవేసుకున్నారు. సినీ ఇండస్ట్రీతోపాటు.. రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా రామ్ గోపాల్ వర్మ చాలా క్యూరియాసిటిగా, ఇంట్రెస్టింగ్‌గా చెబుతుంటారు. అంతేకాకుండా తనదైన స్టైల్లో ట్విట్‌లు చేసి.. వార్తల్లో నిలుస్తుంటారు. అందుకే ఆర్జీవీ ఆలోచనలన్నీ భిన్నంగా ఉంటాయి. అయితే.. తాజా రామ్ గోపాల్ వర్మ.. నాగర్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ గురించి ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత్ నోముల సింహమా..? లేక సింహానికే సింహమా..? అనేది నల్లగొండ ప్రజలు సమాధానం చెప్పాలంటూ ఆయన ట్విట్ చేశారు. ఈ ప్రశ్న నల్లగొండ ప్రజలందరికీ అని.. దయచేసి సమాధానం చెప్పండి ప్లీజ్ అంటూ రామ్ గోపాల్ వర్మ వీడియోతో ట్విట్ చేశారు.

అయితే ఈ వీడియోలో ఎమ్మెల్యే నోముల భగత్ ఓ జూ పార్కులో సింహాల వెంట వస్తుంటారు. దీంతోపాటు ఆయన ఓ సింహాకం తోక పట్టుకుని కనిపిస్తారు. చేతిలో కర్ర కూడా ఉంటుంది. కాగా.. ఈ ట్విట్‌తోపాటు ఆర్జీవీ మరో ట్విట్ కూడా చేశారు. పులి, చిరుత, సింహం నోముల భగత్ తనను కలిసినట్లు వర్మ ట్విట్ చేశారు. భగత్ ఆయన్ను కలిసిన అనంతరం.. వర్మ ఈ ట్విట్ చేశారు.

Also Read:

Bomb Threat: అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపులు.. మరో మూడు రైల్వేస్టేషన్లకూ వార్నింగ్..

Crime News: కొన్ని నెలలుగా ఇంటికి తాళం.. తెరిచి చూడగానే షాకైన కుటుంబం.. అసలేం జరిగిందంటే..?