AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. తీరా చూస్తే.. జాలరికి ఊహించని షాక్!

ఆ జాలరి ప్రతీ రోజూలాగే చేపల కోసం వల వేసేందుకు చెరువుకు చేరుకున్నాడు. చేపలు దండిగా పడాలని కోరుకుని చెరువులోకి..

Telangana: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. తీరా చూస్తే.. జాలరికి ఊహించని షాక్!
Fisherman
Ravi Kiran
|

Updated on: Apr 06, 2022 | 6:57 PM

Share

ఆ జాలరి ప్రతీ రోజూలాగే చేపల కోసం వల వేసేందుకు చెరువుకు చేరుకున్నాడు. చేపలు దండిగా పడాలని కోరుకుని చెరువులోకి వల విసిరాడు. కాసేపు ఎదురు చూడగా వల బరువెక్కింది. సంబరపడిపోతూ దాన్ని బయటికి లాగేసరికి ఆ జాలరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంతకీ వలకు ఏం చిక్కిందో తెలుసా.? అయితే ఈ స్టోరీ చదవండి.

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామానికి చెందిన గోండ్ల సాయిలు స్థానికంగా ఉన్న అప్పాజీపల్లి చెరువులో చేపలు పట్టేందుకు వల వేశాడు. ఇక ఆ వలలో రెండు భారీ కొండచిలువలు చిక్కుకున్నాయి. చేపలు చిక్కుతాయనుకుంటే.. కొండచిలువలు వలకు చిక్కడంతో సాయిలు ఖంగుతినగా.. కాసేపటికి తేరుకుని మీటరున్నర పొడవున్న ఆ రెండింటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.

Also Read: Viral: ఓర్నీ క్రియేటివిటీ తగలయ్యా.! ఇలా కూడా కాపీ చేస్తారా.? ఖంగుతిన్న అధికారులు..

Fisherman 1

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్