Hyderabad: యువతులకు ఇల్లు రెంట్ కు ఇచ్చి సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు

జూబ్లీహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది.అద్దె పేరుతో యువతులకు ఇల్లు రెంటు కు ఇచ్చిన సమీర్ అనే వ్యక్తి యువతులకు తెలీకుండానే రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేశాడు. యువతులు ఉండే గదిలో కరెంట్ మీటర్ బాక్స్ పెడుతునట్టు చెప్పి వారి బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడు.

Hyderabad: యువతులకు ఇల్లు రెంట్ కు ఇచ్చి సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు
Sameer
Follow us
Aravind B

|

Updated on: Jul 11, 2023 | 9:41 PM

జూబ్లీహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది.అద్దె పేరుతో యువతులకు ఇల్లు రెంటు కు ఇచ్చిన సమీర్ అనే వ్యక్తి యువతులకు తెలీకుండానే రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేశాడు. యువతులు ఉండే గదిలో కరెంట్ మీటర్ బాక్స్ పెడుతునట్టు చెప్పి వారి బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడు. సీక్రెట్ కెమెరా ద్వారా యువతులు బట్టలు మార్చుకునే దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాటిని నిందితుడు తన కంప్యూటర్ స్టోర్ చేసుకున్నాడు. అయితే ఓ రోజు తమ బెడ్‌రూంలో సీసీకెమెరాను పెట్టినట్లు అందులో ఉండే ఓ యువతి గుర్తించింది.

వెంటనే పోలీసులను ఆశ్రయించి.. నిందుతుడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

( రిపోర్టర్: ప్రణిత, టీవీ9 )

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..