Truck Drivers Protest: తెలంగాణలో ధర్నా విరమించిన పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల ఓనర్స్..

కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు చేపట్టిన ధర్నాను ఎట్టకేలకు విరమించారు. దీంతో ట్యాంకర్లు రోజులాగే నడించేందుకు మార్గం సుగమమైంది. ఈరోజు ఉదయం నుంచి ధర్నాకు పిలుపునివ్వడంతో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించాయి.

Truck Drivers Protest: తెలంగాణలో ధర్నా విరమించిన పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల ఓనర్స్..
Petrol Pumps
Follow us
Venkata Chari

|

Updated on: Jan 02, 2024 | 5:09 PM

కేంద్రం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు చేపట్టిన ధర్నాను ఎట్టకేలకు విరమించారు. దీంతో ట్యాంకర్లు రోజులాగే నడించేందుకు మార్గం సుగమమైంది. ఈరోజు ఉదయం నుంచి ధర్నాకు పిలుపునివ్వడంతో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు.

కాగా, కేంద్రం పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం తగ్గిస్తుందనే ఊహాగానాలతో బంకు ఓనర్స్ మాత్రం ఫుల్ స్టాక్ చేయిందుకోకపోవడంతో.. చాలాచోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో బంకుల ఎదుట జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

‘హిట్-అండ్-రన్’కి సంబంధించిన నిబంధనలు ఏమిటి?

కలోనియల్ యుగం ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ ద్వారా మార్పులు చేశారు. ఇందులో ‘హిట్‌ అండ్‌ రన్‌’ విషయంలో కఠిన నిబంధనలు రూపొందించారు. ముఖ్యంగా ఆ విషయంలో ఎవరైనా వాహనదారులు చోదకులను ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోవడం, అలాగే అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఉంటే కొత్త చట్టం ప్రకారం, ఆ వ్యక్తికి రూ.7 లక్షల జరిమానా విధించవచ్చు. ఇది మాత్రమే కాదు, అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.

కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా లారీ డ్రైవర్లు నిరసన..

ఈ కొత్త నిబంధనలతో నిరసనకు దిగిన లారీ డ్రైవర్లు.. పలు చోట్ల ఆందోళనలు చేపడుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ సహా దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ట్రక్కు డ్రైవర్లు రోడ్లపైకి వచ్చారు. లారీ డ్రైవర్ల నిరసన కారణంగా నిత్యావసర వస్తువులు సరఫరా కావడం లేదు. ఈ ప్రభావం నేరుగా పెట్రోల్ పంపుల వద్ద కనిపించింది. ఇంధనం సరఫరా లేకపోవడంతో ముంబై, థానే వంటి నగరాల్లో పెట్రోల్ పంపుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి