Revanth Reddy: సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
నల్లకుంటలో భారీ కటౌట్‌ను గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ 40 ఫీట్ల భారీ కటౌట్‌కు ఏర్పాటు చేశారు. భారీ క్రేన్ సహాయంతో పాలాభిషేకం చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ నల్లకుంటలో భారీ కటౌట్‌ను గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి 40 ఫీట్ల భారీ కటౌట్‌కు గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతా రోహిత్ భారీ క్రేన్ సహాయంతో పాలాభిషేకం చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని నాయకులు కోరుకున్నట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Nov 08, 2024 11:21 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

