Kamareddy: కామారెడ్డిలో దారుణం.. లాడ్జీలో నిప్పంటించుకుని తల్లీకుమారుడు బలవన్మరణం

Mother, Son Burnt to Death: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. న్యూ మహారాజా లాడ్జిలోని ఓ గదిలో తల్లీకుమారుడు ఇద్దరూ నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Kamareddy: కామారెడ్డిలో దారుణం.. లాడ్జీలో నిప్పంటించుకుని తల్లీకుమారుడు బలవన్మరణం
Fire
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 16, 2022 | 10:29 AM

Mother, Son Burnt to Death: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. న్యూ మహారాజా లాడ్జిలోని ఓ గదిలో తల్లీకుమారుడు ఇద్దరూ నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. గది నుంచి పొగలు రావడాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృతులు తల్లి పద్మ, కుమారుడు సంతోష్‌ రామాయంపేట్‌ వాసులుగా గుర్తించారు. తల్లి వైద్యం చేయించేందుకు ఈ నెల 11న కామారెడ్డి (kamareddy) లోని లాడ్జికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇద్దరూ నిప్పటించుకోని మరణించడం కలకలం రేపింది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సోమనాథం పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలు సేకరించారు. కాగా.. తల్లీ కుమారుడు ఆత్మహత్యకు ముందు వీడియో చిత్రీకరించారు. దీనిని సంతోష్, పద్మ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. తమ ఆత్మహత్యకు ఏడుగురు కారణం అంటూ ఐదు పేజీల లేఖ కూడా రాశారు. రామాయంపేట చైర్మన్ జితేందర్ గౌడ్ సహా ఏడుగురు వేధించినట్లు పేర్కొన్నారు.

వ్యాపారం, ఆర్థిక లావాదేవీల్లో 50శాతం కావాలంటూ వేధించారని సంతోష్ పేర్కొన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడించాడు సంతోష్.. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే.. జితేందర్ గౌడ్, సంతోష్ మధ్య ఆర్థిక లావాదేవీల్లో గొడవలు జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు.

కాగా.. రూమ్ నెంబర్ 203లో తెల్లవారు జామున పొగలు రావడంతో పక్క రూమ్ వ్యక్తి రిసిప్షన్లో చెప్పాడు. దీంతో సిబ్బంది పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినట్లు లాడ్జీ సిబ్బంది పేర్కొన్నారు.

Also Read:

AP Crime: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతి ట్రాప్.. ఆ తర్వాత ఫొటోలు తీసి..

ప్రాణం తీసిన ఈత సరదా.. రిజర్వాయర్ లో మునిగి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్