AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Election Results: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది వీరే..!

MLC Election Results: ఏపీ, తెలంగాణలో కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పనిలో ఉన్నారు అధికారులు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 6 ఎమ్మెల్సీలకు సంబంధింన కౌంటింగ్ జరుగుతోంది. ఏ స్థానంలో ఎవరు విజేతలేనేది తేలడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ అధికారికంగా ప్రకటన వెలువనుడంది..

MLC Election Results: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది వీరే..!
Subhash Goud
|

Updated on: Mar 03, 2025 | 9:41 PM

Share

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి కొన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉత్తరాంధ్ర, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థులు గెలుపు సాధించారు. ఉత్తరాంధ్రలో గాదె శ్రీనివాసులు నాయుడు సత్తాచాటగా, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీపాల్‌ రెడ్డి గెలుపొందారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్‌ రెడ్డి విజయం సాధించారు. కరీంనగర్ టీచర్ MLCగా మల్క కొమురయ్య గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో కొమురయ్య గెలిచారు. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడనుంది. ఉదయం 8 గంటల నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో మొత్తం 6 ఎమ్మెల్సీలకు సంబంధింన కౌంటింగ్ జరుగుతోంది.

ఇక ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌ కొనసాగుతోంది. చెల్లని ఓట్లను వేరు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. మొత్తం 2,18,997 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు, కృష్ణాజిల్లాల పట్టభద్రుల MLC కౌంటింగ్‌లో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ భారీ ఆధిక్యంలో ఉన్నారు. మూడోరౌండ్‌ తర్వాత ఆలపాటిరాజా మెజార్టీ 30,065 ఓట్లు వచ్చాయి. ఇక ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. ఇదిలా ఉంటే కౌంటింగ్‌ కేంద్రం నుంచి నర్సిరెడ్డి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..