Koneru Konappa: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు.. ఒకేసారి 24 జంటలకు కానుకలు ఇచ్చిన కోనేరు కోనప్ప

|

Dec 24, 2021 | 1:49 PM

Koneru Konappa:   ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కాగజ్ నగర్ కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో 24 జంటలకు సామూహిక వివాహాలు ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ..

Koneru Konappa: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు.. ఒకేసారి 24 జంటలకు కానుకలు ఇచ్చిన కోనేరు కోనప్ప
Koneru Konappa
Follow us on

Koneru Konappa:   ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కాగజ్ నగర్ కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో 24 జంటలకు సామూహిక వివాహాలు ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ఈ సామూహిక వివాహాలను జరిపించారు.

ప్రజల ఆకలి తీర్ఛాలనే గొప్ప సంకల్పంతో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించిన నిత్యాన్నదాన సత్రంలో  ఈ మహోత్తర కార్యక్రమం ఘనంగా జరిగింది.

 

నూతన వధూవరులకు కోనేరప్ప దంపతులు పట్టువస్త్రాలు , మంగళ సూత్రం , కట్నకానుకలు ఇచ్చారు.  ఒకే ముహర్తంలో వేదమంత్రాల సాక్షిగా  24 కొత్త జంటలు ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా పోలీసులు, రాజకీయ నేతలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 

Also Read:

స్క్రీన్‌ మీద కలర్‌ఫుల్‌గా శ్యామ్‌ సింగరాయ్‌.. నాని మూవీ రివ్యూ..

భారతదేశంలోని ఆ ఐదు నగరాల్లో పరిశుభ్రమైన గాలి.. ఆహ్లాదకరమైన వాతావరణం.. పూర్తి వివరాలు