
రాష్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణపై ఉత్కంఠకు తెరబడింది. సిట్ అధికారుల నోటీసులపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. నందినగర్‌లోని తన నివాసంలో విచారణకు హాజరయ్యేందుకు ఆయన అంగీకరించారు. ఆదివారం విచారణకు హారవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నందినగర్‌లోని ఆయన నివాసంలో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.