AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaloji Health University: ఎంఎస్సీ నర్సింగ్‌‌, ఎంపీటీ కోర్సులో సీట్లు.. నోటిఫికేషన్ జారీ చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ..

Kaloji Health University: రాష్ట్ర వ్యాప్తంగా పలు కాలేజీల్లో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ..

Kaloji Health University: ఎంఎస్సీ నర్సింగ్‌‌, ఎంపీటీ కోర్సులో సీట్లు.. నోటిఫికేషన్ జారీ చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ..
Shiva Prajapati
|

Updated on: Jan 26, 2021 | 10:43 PM

Share

Kaloji Health University: రాష్ట్ర వ్యాప్తంగా పలు కాలేజీల్లో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలైంది. అధికారులు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ అనంతరం మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థుల పేర్లను యూనివర్సిటీ విడుదల చేస్తుంది. ఆ తరువాత ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అనంతరం సీట్ల కేటాయింపునకు సంబంధించిన తుది జాబితాను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. కాగా, సీట్ల భర్తీ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం కోసం www.knruhs.telangana.gov.in సైట్‌లో చూడవచ్చునని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Also read:

నా కుమారుడికి పరమ్ వీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించాల్సింది, కల్నల్ సంతోష్ బాబు తండ్రి

కరోనా ఎఫెక్ట్ : ఇటలీలో రాజకీయ గందరగోళం.. రాజీనామా చేయనున్న ప్రధాని గిసెప్పే కాంటే

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు