Jangaon News: జనగామ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. అక్కడ రాత్రైతే చాలు భయంతో వణికిపోతున్న జనాలు.. కారణమేంటంటే..!

Jangaon News: జనగామ జిల్లాలో టెన్షన్ పరిస్థితి నెలకొంది. అక్కడ రాత్రైతే చాలు జనాలు భయంతో వణికిపోతున్నారు. నిద్రపోవాలన్నా..

Jangaon News: జనగామ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. అక్కడ రాత్రైతే చాలు భయంతో వణికిపోతున్న జనాలు.. కారణమేంటంటే..!
Hynas
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 08, 2022 | 9:57 PM

Jangaon News: జనగామ జిల్లాలో టెన్షన్ పరిస్థితి నెలకొంది. అక్కడ రాత్రైతే చాలు జనాలు భయంతో వణికిపోతున్నారు. నిద్రపోవాలన్నా జంకుతున్నారు. ప్రజలంతా రాత్రుళ్లు నిద్రమాని మరీ కాపలా కూర్చుకుంటున్నారు. మరి ప్రజలను అంతలా భయపడెతున్నదేంటి? ఎందుకంత వణికిపోతున్నారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. జనగామ జిల్లాలో హైనాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు గ్రామాల్లోకి చొరబడి అలజడి సృష్టిస్తున్నాయి. హైనాల భయంతో ప్రజలు రాత్రుళ్లు నిద్రమాని కాపలా కూర్చుంటూ భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో హైనాలు హైరానా పెట్టాయి. గ్రామ శివారున గల కోళ్లఫారాం సమీపంలో అరుపులతో అలజడి రేపాయి. గ్రామానికి చెందిన వర్షిణి, వినయ్ కుమార్‌లు రాత్రిళ్ళు కోళ్ళకు దాన వేసేందుకు వెళ్లి అక్కడ ఉంటారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి అరుపులతో అలజడి రేపగా పెద్ద పులులేమో అని బయపడి చూశారు. తమ సెల్ ఫోన్‌లో వీడియోలు, ఆడియోలు రికార్డ్‌ చేశారు. ఆ వీడియో, ఆడియో రికార్డులను చూపుతూ స్థానికులు, అటవీశాఖ అధికారులకు సమచారం అందించారు. ఆ వీడియోలో, ఆడియోలను బట్టి అవి హైనాలు అని తేల్చారు అటవీశాఖ అధికారులు. అప్పటి నుంచి రోజూ రాత్రి హైనాలు ఊర్లోకి చొరబడుతున్నాయి. హైనాల రాకతో జనాలు భయపడిపోతున్నారు. క్రూర జంతువులైన హైనాలు.. ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని హడలిపోతున్నారు. హైనాల నుంచి తమను కాపాడాలని అటవీశాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Also read:

Hyderabad News: అమ్మకు ప్రేమతో కొడుకు చేసిన గొప్పపని.. చూస్తే వావ్ అంటారు..!

Union Bank: యూనియన్‌ బ్యాంకుకు రూ.1085 కోట్ల లాభం..!

Rashmi Gautam: పాల బుగ్గలు చిన్నది.. పరువాలు వంపుతూ ఫోజులిచ్చిందిగా…

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..