AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balka Suman: ఎమ్మెల్యే బాల్కా సుమన్‌ వీరాభిమాని అత్యుత్సాహం.. తుపాకీ బుల్లెట్లతో జై బాల్కా సుమన్ అంటూ అక్షరాలు

కొప్పుల రవి చేసిన పని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. కొప్పుల రవి ఏం చేశాడంటే.. తుపాకీ బుల్లెట్స్‌తో "జై బాల్క సుమన్" అని వాట్సప్..

Balka Suman: ఎమ్మెల్యే బాల్కా సుమన్‌ వీరాభిమాని అత్యుత్సాహం.. తుపాకీ బుల్లెట్లతో జై బాల్కా సుమన్ అంటూ అక్షరాలు
Balka Suman
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 29, 2022 | 9:23 PM

Share

వీరాభిమానం.. తమకు చూపించాలనుకున్నాడు.. అతివుత్సాహం ప్రదర్శించాడు. తన నేతకు తమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి నయా స్టైల్ ఎంచుకున్నాడు. అందిరికంటే కొంత కొత్తగా.. వెరైటీగా ఆలోచించాడు. సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.. మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తన నియోజక వర్గంలోనే కాదు పక్క నియోజకవర్గాల్లో కూడా మంచి పట్టుంది. అక్కడ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా ఓ  అభిమాని ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించాడు.

బాల్క సుమన్ అనుచరుడు కొప్పుల రవి చేసిన పని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. కొప్పుల రవి ఏం చేశాడంటే.. తుపాకీ బుల్లెట్స్‌తో “జై బాల్క సుమన్” అని వాట్సప్ స్టేటస్పె ట్టుకున్నాడు. సీఎం కేసీఆర్ సింగరేణిలో లాభాల వాటా 30 శాతం ప్రకటించిన సందర్భంగా ఈ అభిమాని ఉబ్బితబ్బిబ్బయిన కొప్పుల రవి ఇలా తన అభిమానాన్ని చూపించుకున్నాడు. ఆనందం తట్టుకోలేక బుల్లెట్లతో థ్యాంక్స్‌ చెప్పాడు. సింగరేణి కార్మికుడు కొప్పుల రవి ఇలా వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకోవడంతో బయటపడ్డ బుల్లెట్ల కథ సోషల్ మీడియాను కుదిపేసింది.

రవి వాట్సప్ స్టేటస్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మారడంతో అది కాస్తా పోలీసుల వరకు వెళ్లింది. ఈ స్టేటస్ పెట్టిన రవి.. ప్రస్తుతం శ్రీరాంపూర్ డివిజన్‌లో సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే.. ఒక సింగరేణి కార్మికుడికి బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పుడు సోషల్ మీడియాకు కుదిపేస్తున్న ప్రశ్న. ఈ కోణంలోనే పోలీసులు విచారణ మొదలు పెట్టారు. బుల్లెట్లు అసలువో, నకిలీవో తేల్చేపనిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కొప్పుల రవి పెట్టిన స్టేటస్‌లో దాదాపు 62 బుల్లెట్లు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్ని బుల్లెట్లు ఓ సామాన్య వ్యక్తికి ఎలా వచ్చాయనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్రం మరో కఠిన రూల్..
గ్యాస్ సిలిండర్ల డెలివరీపై కేంద్రం మరో కఠిన రూల్..
యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం..
యుద్ధంతో పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి చెల్లిస్తున్న భారీ మూల్యం..
తమిళ్ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
తమిళ్ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
90 ఏళ్లలో కూడా డ్యాన్స్.. ఎనర్జీ మాత్రం సూపర్.. సీక్రెట్ ఇదే
90 ఏళ్లలో కూడా డ్యాన్స్.. ఎనర్జీ మాత్రం సూపర్.. సీక్రెట్ ఇదే
పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..?
పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..?
పూరి జగన్నాథ్ కూతురిని చూశారా.. ? లేటేస్ట్ లుక్స్ వైరల్..
పూరి జగన్నాథ్ కూతురిని చూశారా.. ? లేటేస్ట్ లుక్స్ వైరల్..
బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే
బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే
రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు అలర్ట్..
రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు అలర్ట్..
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్