Wonderla: విద్యార్థుల కోసం వండర్‌లా సూపర్‌ ఆఫర్‌.. ‘హాల్‌ టికెట్’ ఆఫర్‌ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్‌.

భారతదేశంలో ఉన్న అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్స్క్‌లో ఒకటైన వండర్‌లా విద్యార్థుల కోసం ప్రత్యేకం ఆఫర్‌ను ప్రకటించింది. పరీక్షలకు హాజరై సమ్మర్ హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. హాల్‌ టికెట్ ఆఫర్‌ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది...

Wonderla: విద్యార్థుల కోసం వండర్‌లా సూపర్‌ ఆఫర్‌.. 'హాల్‌ టికెట్' ఆఫర్‌ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్‌.
Wonderla
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 31, 2023 | 11:48 AM

భారతదేశంలో ఉన్న అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్స్క్‌లో ఒకటైన వండర్‌లా విద్యార్థుల కోసం ప్రత్యేకం ఆఫర్‌ను ప్రకటించింది. పరీక్షలకు హాజరై సమ్మర్ హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. హాల్‌ టికెట్ ఆఫర్‌ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. 2022–23 విద్యా సంవత్సరంలో10, 11, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్ధులకు ఈ ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఈ డిస్కౌంట్‌ను వండర్‌లా బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చి పార్క్‌ల వద్ద అందిస్తుంది. వండర్‌లా వద్ద ఎంట్రీ టికెట్ తీసుకునే సమయంలో విద్యార్థులు తమ ఒరిజినల్ హాల్‌ టికెట్స్‌ను చూపించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే 35 శాతం డిస్కౌంట్‌ అందిస్తారు. ఈ ఆఫర్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విద్యార్ధులు పొందొచ్చు. పార్క్‌ లోపలకు ప్రవేశిస్తున్నప్పుడు విద్యార్థులు తమ హాల్‌ టికెట్స్‌ను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను మార్చి 20వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అందుబాటులో ఉంచారు.

ప్రవేశ సమయంలో విద్యార్థులు మత ఒరిజినల్ హాల్‌ టికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ ఫాస్ట్‌ట్రాక్‌ టికెట్స్‌కి వర్తించదు. ఈ ఆఫర్‌కింద బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సెల్‌ చేయడానికి అవకాశం ఉండదు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ టికెట్లను కొనగోలు చేసే అవకాశం కల్పించారు. పూర్తి వివరాల కోసం వండర్‌లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా